Anushka – Prabhas : అనుష్క ఇది నిజమా .? ప్రభాస్ నువ్వు .?

 Authored By prabhas | The Telugu News | Updated on :3 March 2023,6:00 pm

Anushka – Prabhas : టాలీవుడ్ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేక పరిచయలు అవసరం లేదు. నాగార్జున ‘ సూపర్ ‘ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ప్రభాస్ తో ‘ బిల్లా ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఈ జంటకి మంచి గుర్తింపు వచ్చింది. ఇద్దరి పర్సనాలిటీ ఒకేలా ఉండడం, చూడటానికి జంట బాగుండడంతో అభిమానులు ఈ జంటకి ఫిదా అయ్యారు. సినిమాతో సంబంధం లేకుండా వీరికి హిట్ పెయిర్ గా ముద్రవేశారు. ఇక బిల్లా తర్వాత ‘ మిర్చి ‘ సినిమాలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. ఇక బాహుబలిలో వీరిద్దరికి కెమిస్ట్రీ ,

Anushka love in senior actor Prabhas 

Anushka love in senior actor Prabhas

రిలేషన్ షిప్ లోకి వెళ్ళిందన్నారు.దీంతో వీళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అప్పుడప్పుడు ఫంక్షన్స్ లలో కనిపించడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఈమధ్య ఈ ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. తము మంచి స్నేహితులమని ప్రభాస్ చెబుతూ వచ్చారు. అయినా వీరిపై రూమర్స్ ఆగలేదు. తాజాగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క తీరు ప్రభాస్ కు నచ్చడం లేదని , అందుకే ఆమెను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాడట.

Anushka love in senior actor Prabhas 

Anushka love in senior actor Prabhas

అనుష్క ఓ సీనియర్ యాక్టర్ తో క్లోజ్ గా ఉంటుందని , ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని విషయం ప్రభాస్ కు తెలిసిందట. దీంతో ప్రభాస్ అనుష్కని దూరంగా ఉంచాలని డిసైడ్ అయ్యారట. అనుష్క మోసాన్ని భరించలేక తను సైడ్ అయిపోయాడట. మరి అనుష్క ఎవరితో చనువుగా ఉంటుంది, ఆ సీనియర్ యాక్టర్ ఎవరనేది ఎవరికి తెలియదు. ఇది ఇలా ఉంటే అందులో నిజం ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభాస్ అనుష్క రిలేషన్ షిప్ లో ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. ఆమె సీనియర్ యాక్టర్లతో ఎఫైర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది అభిమానుల నుంచి వినిపిస్తున్న వాదన. మొత్తానికి ఇది రూమరని తెలుస్తుంది.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి