Anushka Sharma : విరాట్ కోహ్లీ సతీమణి ఏంది ఇంతలా రెచ్చిపోయింది.. ఈ మధ్య కాలంలో ఇలా చూసి ఉండం..!
Anushka Sharma : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవలి కాలంలో సినిమాలు చేయడం చాలా తగ్గించింది. అలానే సోషల్ మీడియాలోను అందాల ఆరబోత తగ్గించింది.కొన్నాళ్లుగా నటనతో పాటు సినిమా నిర్మాణాల్లో భాగమవుతున్న ఈ బ్యూటీ.. ఇటీవల తన నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆ బ్యానర్ కోసం పనిచేయనని, తన సమయాన్ని మొత్తం ఓ తల్లిగా గడుపుతూ, నటనకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది.
అనుష్క శర్మ విలక్షమైన పాత్రల్లో నటిస్తూ, ఆ పాత్రలకు తానే సరైన నటినని నిరూపించుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా తనలో హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని పలు ఫోటోషూట్స్‌లో నిరూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్, హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 57.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కొన్నేళ్లు ప్రేమించుకుని .. డేటింగ్ చేసి ఒకరికొకరు ఇష్టపడి ఒకింటివారయ్యారు. వీళ్లకు వామిక అనే పాప కూడా ఉంది.తాజాగా అనుష్క శర్మ బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది.

anushka sharma stunning looks
Anushka Sharma : అనుష్క తగ్గేదే లే..
క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. ఎద అందాలని ఇలా యదేచ్ఛగా ఆరబోయడంతో ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో అనుష్క ఇలా ఎప్పుడు చేయలేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అనుష్క శర్మ క్యూట్ లుక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక అనుష్క శర్మ కేవలం హీరోయిన్‌గానే కాకుండా.., నిర్మాతగా అనుష్క విజయపథంలో దూసుకుపోతున్నారు. సంపాదనలోనూ తగ్గేదేలే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.