Ariyana : అతి త్వరలో చెబుతా.. అవినాష్‌తో ప్రేమ, పెళ్లిపై అరియానా కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: February 21, 2021, 8:25 pm

Ariyana : అవినాష్ అరియానా మధ్య ఏముందని జుట్టు పీక్కునే వారెంతో మంది ఉన్నారు. బిగ్ బాస్ షోలో అవినాష్ కలిపిన పులిహోర బాగానే కలిసివచ్చింది. బిగ్ బాస్ టీం, నాగార్జున క్రియేట్ చేసిన ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. బిగ్ బాస్ షోలో అవినాష్ అందరితోనూ పులిహోర కలిపాడు. కానీ అరియానా అవినాష్ ట్రాక్‌ను మాత్రం బాగా లేపారు. సోఫా మ్యాటర అంటూ అవినాష్ అరియానాను కలిపేశారు.

Ariyana About Relationships with Avinash in 100 percent love

Ariyana About Relationships with Avinash in 100 percent love

కానీ అరియానా మాత్రం ఓ బాంబ్ పేల్చింది. అవినాష్ కేవలం ఫ్రెండ్ అని.. బయట తనకు అన్నింటికి ఒకరున్నారని చెప్పేసింది. అప్పటి నుంచి అవినాష్ అరియానా జంటను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. ఇద్దరూ ఫ్రెండ్స్ కదా అనే యాంగిల్‌లో చూడటం మొదలుపెట్టారు. కానీ బయటకు వచ్చాక మాత్రం తేడా కొడుతోంది. ఇద్దరూ కూడా తమ జంటకు వచ్చిన పాపులార్టీని వాడుకునే ప్రయత్నం చేస్తూ మరింత కెమిస్ట్రీని పండిస్తున్నారు.

Ariyana : అవినాష్‌తో ప్రేమ, పెళ్లిపై అరియానా కామెంట్స్

అరియానా అవినాష్ కెమిస్ట్రీ జంటను అందరూ వాడేసుకుంటున్నారు. తాజాగా ఈ ఇద్దరూ 100 పర్సెంట్ లవ్ అనే షోలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఈ ఇద్దరూ చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఏది నిజం ఏది అబద్దం తెలుసుకోలేకపోతున్నామంటూ రవి వాపోయాడు. అది అతి త్వరలోనే చెబుతామంటూ అరియానా సిగ్గు పడింది. ఆ సిగ్గుపడిన విధానం చూస్తుంటే ఏదో ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తోంది.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp