
Ariyana And Devi Nagavalli Buys New Cars
Ariyana అరియానా Ariyana , దేవీ నాగవల్లి Devi Nagavalli బంధం బిగ్ బాస్ ఇంట్లో మొదలైంది. అరియానా యాంకరింగ్‌లో ఎదిగేందుకు దేవీ నాగవల్లితో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటోందనే ఆరోపణలు కూడా వచ్చాయి. దేవీ నాగవల్లి అయితే బయటకు వచ్చాక ఏదో ఒక అవకాశం ఇప్పించగలదు అని ఆశించిందో ఏమో గానీ.. అరియానా మాత్రం దేవీ నాగవల్లితో ఎక్కువ సన్నిహితంగా ఉండేది. దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిన క్షణంలో చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేసింది.
Ariyana And Devi Nagavalli Buys New Cars
అలా అరియానా, దేవీ నాగవల్లి బంధం నేటికి కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ కలిసి ఉంటారు.. పార్టీలు చేసుకుంటారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుంటారు. ఈ ఇద్దరూ కలిసి ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించారు. మెసెజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలింలో ఈ ఇద్దరూ బాగానే చేశారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ ఒకేసారి కొత్త కారును కొన్నారు. కలిసి అనుకుని కొన్నారో ఏమో గానీ.. ఒకేసారి కొనేశారు. దీంతో ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Lasya Manjunath About Ariyana Glory
దేవీ నాగవల్లి స్కోడా కారు కొంది. దాని విలువ దాదాపు 25 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అరియానా అయితే కియా కారును కొన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరూ ఒకే రోజు ఒకేసారి కారును కొనేశారు. ఒకరినొకరు కంగ్రాట్స్ చెప్పుకుంటూ తెగ సంబరపడిపోయారు. మొత్తానికి బిగ్ బాస్ బాగానే కలిసి వచ్చినట్టుంది. కార్లు కూడా కొనేసి మెయింటైన్ చేసే వరకు వెళ్లారు. అరియానా పలు సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా.. దేవీ నాగవల్లి మాత్రం ఇంకా ఆ టీవీ9లో వార్తలు చెబుతూనే ఉంది.
Ariyana enjoys In Goa
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
This website uses cookies.