Ashu Reddy : టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి..!

Advertisement
Advertisement

Ashu Reddy బుల్లితెరపై ట్రాకులను క్రియేట్ చేయడం అంతల సులభమైన పనేమీ కాదు. ఒకప్పుడు అంటే రష్మీ సుధీర్ జంటకు అలా కలిసి వచ్చింది. అప్పుడు మరీ ఇంతగా సోషల్ మీడియా వాడకం లేదు. వాళ్లు తెరపై కనిపించడం మాత్రమే అందరికీ కనిపించేది. తెర వెనుక వాళ్లు ఎలా ఉంటారు.. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నది ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. తెరపై ఎంతగా నటించినా తెర వెనుక ఎలా ఉంటున్నారనేది కూడా చూస్తున్నారు.

Advertisement

Ashu Reddy About Express Hari Love

అలా ఎక్స్ ప్రెస్ హరి Express Hari , అషూ రెడ్డి Ashu Reddy లను జంటగా సెట్ చేయాలని కామెడీ స్టార్స్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ వారి స్టంట్స్ ఏమీ కూడా పని చేయడం లేదు. ఇక చివరకు ఎక్స్ ప్రెస్ హరి పచ్చబొట్టు నాటకం వేశాడు. గుండెలపై అషూరెడ్డి పేరుతో టాటూ వేయించుకున్నట్టుగా డ్రామాలు ఆడాడు. ఇది ఫేక్ అని, టీఆర్పీల కోసం ఇలా చేస్తున్నాడని అందరికీ తెలిసినా కూడా అషూ రెడ్డి  Ashu Reddyమాత్రం వీర లెవెల్‌లో నటించేసింది. అదేదో నిజమన్నట్టుగా పోస్ట్‌లు పెట్టేది.

Advertisement

Ashu Reddy టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి

Ashu Reddy About Express Hari Love

చివరకు అది ఫేక్ అని చెప్పడం కూడా పరోక్షంగా హింట్ ఇచ్చింది. తన పేరును తన అమ్మ తప్పా ఇంకెవ్వరూ కూడా పచ్చబొట్టుగా వేయించుకోలేదని తెలిపింది. అయితే ఇప్పుడు కొంత మంది నెటిజన్లు మాత్రం హరి వేయించుకున్న టాటూ ఫేక్ ఏమో గానీ, ఆయన ప్రేమ, చెప్పిన మాటలు మాత్రం నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసిన నెటిజన్లకు అషూ రిప్లై ఇచ్చింది. అవును నిజమే అంటూ హరిది నిజమైన ప్రేమేనని చెప్పేసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైప‌ర్‌ ఆది, సుధీర్ లు కావ‌చ్చు…!

ఇది కూడా చ‌ద‌వండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు

ఇది కూడా చ‌ద‌వండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వ‌చ్చా వర్షిణి.. వైర‌ల్ వీడియో

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

31 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.