Varsha హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Varsha హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !

Varsha జబర్దస్త్ షోలో జోడిల హవా ఎలా కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ జోడి గత ఎనిమిదేళ్లుగా జనాలను అలరిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా వర్ష ఇమాన్యుయేల్ Varsha జంట పుట్టుకొచ్చింది. అయితే ఈ జంటతో జబర్దస్త్ టీం  చేసే కొన్ని ఎక్స్ ట్రా స్కిట్ల వల్ల నెగెటివ్ ఇమేజ్ వస్తోంది. ఈ జోడి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేందుకు టీం మొత్తం నానా కష్టాలు పడుతోంది. అయితే ఈ జంట పేరు […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :13 July 2021,11:45 am

Varsha జబర్దస్త్ షోలో జోడిల హవా ఎలా కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ జోడి గత ఎనిమిదేళ్లుగా జనాలను అలరిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా వర్ష ఇమాన్యుయేల్ Varsha జంట పుట్టుకొచ్చింది. అయితే ఈ జంటతో జబర్దస్త్ టీం  చేసే కొన్ని ఎక్స్ ట్రా స్కిట్ల వల్ల నెగెటివ్ ఇమేజ్ వస్తోంది. ఈ జోడి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేందుకు టీం మొత్తం నానా కష్టాలు పడుతోంది. అయితే ఈ జంట పేరు మాత్రం జనాల్లోకి బాగానే  వెళ్లింది. కానీ మొదట్లో ఉన్నంత క్రేజ్ మాత్రం ఇప్పుడు లేదు. మొన్నీ మధ్య పెళ్లితో డ్రామాలు ఆడటంతో ఉన్న పరువు మొత్తం పోయినట్టైంది.

Emmanuel Counter On Varsha In Jabardasth

Emmanuel Counter On Varsha In Jabardasth

Varsha ముగ్గు వేసి ముగ్గులోకి దించుదామనినా ఇమాన్యుయేల్

శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం ఇమాన్యుయేల్ వర్ష Varsha పెళ్లి అనే డ్రామా ఆడారు. దీని కోసం వర్ష కూడా బాగానే ప్రమోషన్స్ చేసింది. వర్ష తనకు పెళ్లి అయినట్టుగా ఉంగరం, తాళి బొట్టులను సోషల్ మీడియాలో షేర్ చేయడం, దాన్ని  కూడా షో కోసం ప్రమోషన్స్‌లా వాడుకోవడం చూసి అందరూ వర్షను ఏకిపారేశారు. అలా ప్రతీ సారి పెళ్లి డ్రామాలు ఆడటం,  పెళ్లిపై స్కిట్లు వేయడంతో నెటిజన్లు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా వర్ష, ఇమాన్యుయేల్ ఓ స్కిట్ వేశారు.ఈ వారం ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో వర్ష Varsha , ఇమాన్యుయేల్ భార్యభర్తలుగా నటించారు.

Emmanuel Counter On Varsha In Jabardasth

Emmanuel Counter On Varsha In Jabardasth

ఏమో ఈ రోజు ముగ్గు వేయలేదు ఎందుకు అని వర్ష Varsha ను అడుగుతాడు ఇమాన్యుయేల్. వాడు రాలేదా? అందుకే వేయలేదా? వాడు వస్తే ముగ్గు వేసి ముగ్గులోకి దించుదామని అనుకుంటున్నావా  ఎవడు వాడు? అని ప్రశ్నిస్తాడు. పద్దతి చీర   కడితే ఎలా ఉంటుందో అదే నేను అని వర్ష  అమాయకంగా అంటుంది. పద్దతికి చీర అంట అని ఇమాన్యుయేల్ ఎగతాళి చేస్తాడు.   అలా వర్షను వెనక్కి తిప్పి ఆ జాకెట్ గురించి కామెంట్ చేశాడు. వెనకాల మొత్తం  ఓపెన్ చేసి ఉండటంతో.. ఇదెంటి ఎవరైనా జాకెట్ వెనకాల చిన్న కిటికీలను పెట్టుకుంటారు.. నువ్వెంటే 70mm తెర పెట్టావ్ అని ఎక్స్ పోజింగ్ మీద కౌంటర్ వేశాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వ‌చ్చా వర్షిణి.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> కోట శ్రీనివాస రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన డైరెక్టర్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కత్తి మహేష్ అందుకే చనిపోయాడా.. ఆక్సిజ‌న్‌, వెంటిలేట‌ర్ తొల‌గింపుపై అనుమానాలు..!

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది