Rashmi And Varshini : రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో
Rashmi And Varshini ఓంకార్ షోలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ షోలను ఇంతగా పాపులర్ చేసిందో ఓంకార్. మాయాద్వీపం, ఆట అంటూ రకరకాలుగా ప్రయోగాలు చేశారు. స్టేజ్ మీదే ఏడుపులు, పెడబొబ్బులు, కాళ్లు మొక్కడం వంటివి చేయడం ఆయనే మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు కొత్తగా తన పంథా మార్చాడు. పులిహోర కలపడం కూడా ప్రారంభించారు. మాస్ డ్యాన్సులు, ఎక్స్ పోజింగ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లను వదలుతున్నారు. సెలెబ్రిటీలను తన దైన శైలిలో ఆడుకుంటున్నారు.

Rashmi And Varshini In Omkar Sixth Sense 4
ఓంకార్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన రష్మిని వర్షిణి : Rashmi And Varshini
తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో రష్మీ, వర్షిణి Rashmi And Varshini గెస్టులుగా వచ్చారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో రష్మీ, వర్షిణి రెచ్చిపోయారు. మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇక రష్మీని తన పొగడ్తలతో ఓంకార్ అంత ఎత్తున కూర్చోబెట్టేశారు. వన్ సెకన్ అంటూ ఈ ఇద్దరినీ అంతే టెన్షన్ పెట్టేశారు. కానీ మంచిగా డ్యాన్స్ వేశారని సంతృప్తి చెందిన ఓంకార్.. రష్మికి హింట్ ఇచ్చి హెల్ప్ చేసినట్టు కనిపిస్తోంది.

Rashmi And Varshini In Omkar Sixth Sense 4
అయితే ఓంకార్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన రష్మిని వర్షిణి Rashmi And Varshini వద్దని వారించింది. ఇది ఆయన షో.. ఆయన మాటలు నమ్ముతావా? అని రష్మిని వర్షిణి హెచ్చరించింది. ఇవే తగ్గించుకుంటే మంచిది అని వర్షిణికి ఎడిటింగ్‌లో కౌంటర్ వేశారు. ఇంకా ఏం తగ్గించుకోవాలి.. ఇప్పటికే ఇంత తగ్గించుకుని వేసుకుని వచ్చాను అని తన బుల్లి నిక్కర్‌ను చూపించింది వర్షిణి. మొత్తానికి వర్షిణి మాత్రం దుమ్ములేపేసింది. డ్యాన్స్ రాదని అనుకున్న వర్షిణి.. మాస్ స్టెప్పులతో ఇరగదీసింది.
Mass dance tho oopu oopesina #Varshini & #Rashmi ???? ???? #SixthSense4 Sat & Sun at 9 PM on #StarMaa pic.twitter.com/3e4AVyM4Eb
— starmaa (@StarMaa) July 12, 2021
ఇది కూడా చదవండి ==> కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!
ఇది కూడా చదవండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..!
ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ అందుకే చనిపోయాడా.. ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగింపుపై అనుమానాలు..!
ఇది కూడా చదవండి ==> కోవై సరళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?