Ashu Reddy : చ‌లికాలంలో వేడి పుట్టిస్తున్న అషూ రెడ్డి.. ఈ అందాల‌కు మైకం రావ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : చ‌లికాలంలో వేడి పుట్టిస్తున్న అషూ రెడ్డి.. ఈ అందాల‌కు మైకం రావ‌ల్సిందే..!

Ashu Reddy: సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. డ‌బ్ స్మాష్ ద్వారా ఈ అమ్మ‌డికి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయి. జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవ‌కాశాన్ని అందుకున్న ఈ భామ‌ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 October 2022,9:00 pm

Ashu Reddy: సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. డ‌బ్ స్మాష్ ద్వారా ఈ అమ్మ‌డికి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయి. జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవ‌కాశాన్ని అందుకున్న ఈ భామ‌ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది. అలాగే, కొన్ని షోలు, ఈవెంట్లలోనూ చాలా సందడి చేసి హైలైట్ అయింది. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది.

ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోయింది. అయితే హౌజ్ లో ఉన్న‌న్ని రోజులు త‌న అందాల‌తో ర‌చ్ చేస్తూ పిచ్చెక్కించింది.ఈ అమ్మ‌డు తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. ఫలితంగా అటు బుల్లితెర, ఇటు వెండితెర సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది.

Ashu Reddy beautiful looks viral

Ashu Reddy beautiful looks viral

Ashu Reddy : ఏమందం ఇది..

గ్లామర్ వడ్డించడంలో తనకు సాటెవ్వరూ రారు, లేరు కూడా అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ భామ. తాజాగా అషూ రెడ్డి లో దుస్తుల‌లో ర‌చ్చ చేస్తూ మ‌త్తెక్కిస్తుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. రోజు రోజుకు అషు రెడ్డి అందాల డోస్ అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది. గ్లామర్ వడ్డించడంలో తనకు సాటెవ్వరూ రారు, లేరు కూడా అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ భామ. అస‌లు తాజాగా అషూ రెడ్డి పిచ్చెక్కిపోయే లుక్స్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. అషూ క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది