Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు

 Authored By sandeep | The Telugu News | Updated on :4 January 2025,10:15 pm

ప్రధానాంశాలు:

  •  Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాతో ఫుల్ క్రేజ్ అందిపుచ్చుకుంది.అషూరెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. స్లీవ్​లెస్​ డీప్​ నెక్ బాడీ డ్రెస్​లో అందాలన్ని ఆరబోస్తూ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. స్టన్నింగ్ మేకప్ లుక్​లో హెయిర్ తో జ‌డ‌లువేసి.. మినీ కర్ల్స్​తో లుక్​ని సెట్​ చేసుకుంది అషూ. డ్రెస్​కి తగ్గట్లు చెప్పులు ధ‌రించింది.

Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు

Ashu Reddy : ఉబికి వ‌స్తున్న అషూరెడ్డి ఎద అందాలు.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు

Ashu Reddy డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సామ్‌గా

అషూరెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులు, సోషల్‌ మీడియా యూజర్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సామ్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ సొంతంత చేసుకుంది. ఈ టాక్‌షో తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. ఇక ఆ మధ్యన ఆర్జీవీ బోల్డ్‌ ఇంటర్వ్యూలతో తెగ వార్తల్లో నిలిచింది.

కాగా టీవీ షోలతో పాటు అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఫోకస్ అనే సినిమాలో నటించిన అషూరెడ్డి మరికొన్ని చిత్రాలకు ఓకే చెప్పింది. సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన గ్లామర్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. Ashu Reddy Latest Photos Viral

 

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది