Ashu Reddy : ఛీ ఛీ ఇంత దరిద్రమా?.. బరితెగించిన అషూ రెడ్డి.. నెటిజన్స్ ఫైర్..!
Ashu Reddy : అషూ రెడ్డి ఈ మధ్య ఎంతలా అందాలను ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. అషూ రెడ్డి చేసే తొడల అందాల ప్రదర్శన హద్దులు దాటుతోంది. ఒక్కోసారి అందరూ చిరాకు తెప్పించేలా ఉంది. హద్దులు మీరి అందాలను ప్రదర్శిస్తుంటే.. నెటిజన్లు వెగటు పుట్టినట్టు చూస్తున్నారు. ఈ మధ్య అషూ రెడ్డి ఎందుకు ఇలా ప్రదర్శిస్తుంది? ఎందుకు ఇలా చేస్తోంది? అని నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు. తొడలు బాగున్నాయని ఎవరో చెప్పినట్టున్నారు. అందుకే ఇలా చేస్తోందేమోనని అందరూ అనుకుంటున్నారు.

ashu reddy gets trolling for over exp
తాజాగా ఆమె కారు మీద ఎక్కేసింది. ఎప్పటిలానే పొట్టి బట్టలు ధరించింది. బుల్లి నిక్కర్లో అషూ రెడ్డి చేసిన అందాల విందు అంతా ఇంతా కాదు. ఆ దుస్తులు కాస్త పక్కకు జరిగినట్టుంది. రకరకాల పోజులు పెట్టడంతో ఆ ఫోటోలు దారుణంగా మారిపోయాయి. ఇక అషూ చేసిన ఈ రచ్చను నెటిజన్లు చూడలేకపోతోన్నారు. దీంతో అషూ రెడ్డి మీద ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి అషూ అందాల విందు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.
Ashu Reddy : మొత్తం బయటపెట్టేసిన అషూ..

ashu reddy gets trolling for over exp
స్కూల్‌కు వెళ్తున్నాను అంటూ చెప్పిన అషూ.. ఆ ఏజ్‌లో వేసుకునే బట్టలనే ధరించింది. బ్యాక్ టు స్కూల్ డేస్ అనిచెప్పిన అషూ.. కారు మీదెక్కి.. కాళ్లు అటూ ఇటూ పెట్టి పోజులు ఇచ్చింది. దీంతో వాటిని చూడలేక జనాలు తలపట్టుకుంటున్నారు. ఈ అకౌంట్‌ను బ్లాక్ చేయాలి.. అనవసరంగా ఫాలో అయ్యాను అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాగా బరితెగించిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అషూ ఇప్పటికే మారుతుందా? అన్నది చూడాలి.