Ashu Reddy : బీచ్ ఒడ్డున పాలరాతి బొమ్మగా అషు .. ఓ పక్క సముద్రపు అలలు.. మరోవైపు అషు రెడ్డి అందాల విందు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashu Reddy : బీచ్ ఒడ్డున పాలరాతి బొమ్మగా అషు .. ఓ పక్క సముద్రపు అలలు.. మరోవైపు అషు రెడ్డి అందాల విందు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 November 2022,11:00 am

Ashu Reddy : ఏం చేసినా ఎలా చేసినా తనని అడిగే వారు లేరన్న ధైర్యమో లేక సోషల్ మీడియా ఫాలోవర్స్ కి పిచ్చెక్కించాలన్న ఆలోచనో కానీ అషు రెడ్డి రోజు రోజుకి శృతిమించిపోతుంది. అందాల ప్రదర్శనలో ఆమెకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్న అషు ఎడతెరపి లేకుండా అందాల వడ్డింపు చేస్తుంది. ఈమధ్యనే ఓ పిక్ తో క్లీవ్ షే చేసిన అమ్మడు ఇప్పుడు మరోసారి బీచ్ లో రెచ్చిపోయింది.

సమురం ఒడ్డున అషు గ్లామర్ షో అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక తను చేస్తున్న ఈ హాట్ షోకి ఎవరైనా బూతు కామెంట్ పెడితే వారిని మరింత రెచ్చిపోయేలా చేస్తుంది అమ్మడు. చూసే కళ్లని బట్టే ఉంటుంది ఏదైనా అంటూ అమ్మడి రీల్స్ లో తన మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై పంచ్ వేసే ప్రయత్నం చేసింది.

ashu reddy latest photos at Beach on instagram

ashu reddy latest photos at Beach on instagram

అయితే నువ్విలా రెచ్చిపోయి స్కిన్ షో చేస్తే తప్పు లేదు కానీ వాళ్లు అలా కామెంట్ పెడితే వచ్చిందా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా అషు చేస్తున్న అందాల ప్రదర్శన ఆడియన్స్ కి పసందైన విందు భోజనం లానే ఉంది. మరి ఈ గ్లామర్ షో ఏదో సినిమాల్లో చేస్తే నాలుగు రాళ్లైనా వెనకేసుకోవచ్చు కదా అని అషుకి సలహా ఇచ్చేస్తున్నారు నెటిజెన్లు. కొందరైతే కొన్ని అభ్యంతర కామెంట్స్ చేస్తూ అషుని టార్గెట్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది