Ashu Reddy : అక్కడ చేతులు అడ్డం పెట్టుకుని ఫోటో షూట్!.. అషూ రెడ్డి కష్టాలు అన్నీ ఇన్నీ కావు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 8, 2022, 12:30 pm

Ashu Reddy : అషూ రెడ్డి.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదట్లో యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె జూనియర్ సమంతగా పేరు సంపాదించుకుని ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ పాపులారిటితో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకుంది.బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అషూ రెడ్డి రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.

ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఫోకస్ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే అషూ రెడ్డి తాజాగా మరి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Ashu reddy photoshoot goes viral on Instagram

Ashu reddy photoshoot goes viral on Instagram

Ashu Reddy : అలాంటి ఫోటోలు షేర్ చేసిన అషూ రెడ్డి..

ఇందులో మెట్లపై కూర్చుని ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఎరుపు రంగు పొట్టి డ్రెస్ లో తన అందాలను చూపెడుతూ అందరిని ఆకట్టుకున్న అషూ రెడ్డి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో తన డ్రెస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన చేతులను అడ్డుగా పెట్టుకుంటూ తన డ్రెస్ విషయంలో జాగ్రత్త పడటానికి ఈ ముద్దుగుమ్మ ఎన్నో కష్టాలు పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp