Ashu Reddy : ఎన్నడు లేనంత బూతులతో అతని మీద రెచ్చిపోయిన అషు రెడ్డి… ఇలాంటి దారుణం ఎక్కడ చూసి ఉండరు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : ఎన్నడు లేనంత బూతులతో అతని మీద రెచ్చిపోయిన అషు రెడ్డి… ఇలాంటి దారుణం ఎక్కడ చూసి ఉండరు !

Ashu Reddy : అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా అషూ రెడ్డి ఫుల్ పాపులరిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఆ పాపులారిటీని మరింతగా పెంచేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా అషూ రెడ్డి చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ వీడియోలో సిగ్గు లజ్జ లేదా వెధవ అంటూ మాట్లాడిన మాటలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 November 2022,8:20 pm

Ashu Reddy : అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా అషూ రెడ్డి ఫుల్ పాపులరిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఆ పాపులారిటీని మరింతగా పెంచేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా అషూ రెడ్డి చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ వీడియోలో సిగ్గు లజ్జ లేదా వెధవ అంటూ మాట్లాడిన మాటలు ఆమె అభిమానులకు సైతం షాక్ అయ్యేలా చేసాయి. ఈ క్రమంలో రీసెంట్ గా అషూ రెడ్డి పింక్ షార్ట్ ఫ్రాక్ లో ఫోటోషూట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది.

ఈ ఫోటోలు చూసిన కొందరు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ బొక్కల గౌనులో అషు చేసిన ఫోటోషూట్ అందరిని మండిపడేలా చేసింది. ఎక్కడపడితే అక్కడ హోల్స్ పెట్టుకొని ఉన్న ఆ డ్రెస్ ఎవరికీ నచ్చలేదు. ఈ క్రమంలో కొందరు వెళ్లి బూతు షో చేసుకో.. బూతు సినిమా చేసుకో అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చదివిన అషూ రెడ్డి బాగా ఫీల్ అయినట్లు ఉంది. రీసెంట్గా వీటన్నింటిపై క్లారిటీ ఇస్తూ అషూ రెడ్డి మండిపడుతూ ఓ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ashu Reddy selfie video viral on social media

Ashu Reddy selfie video viral on social media

నాకు నచ్చినట్లు నేను డ్రెస్ వేసుకుంటాను అడగడానికి మీరెవరు.. నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుసు. నా డ్రెస్ లో బూతు లేదు. మీరు చూసే కళ్ళలోనే బూతు ఉంది. ముందు మీరు చూసే పద్ధతిని మార్చుకోండి. ఎవరు ఏ డ్రెస్ వేశారా ఎక్కడ ఏ పార్ట్స్ కనిపిస్తున్నాయి అన్నది కాదు. వాళ్లకి నచ్చినవి వాళ్ళు వేసుకున్నారు మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. అంతేకానీ పిచ్చిపిచ్చి కామెంట్స్ పెట్టకండి. సిగ్గు, లజ్జ ఉన్న ఏ వెధవ కూడా అమ్మాయిల డ్రెస్ గురించి కామెంట్లు పెట్టరు అంటూ అషూ రెడ్డి ఫుల్ గా రెచ్చిపోయి మాట్లాడింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది