
Ashu Reddy selfie video viral on social media
Ashu Reddy : అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా అషూ రెడ్డి ఫుల్ పాపులరిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఆ పాపులారిటీని మరింతగా పెంచేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా అషూ రెడ్డి చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ వీడియోలో సిగ్గు లజ్జ లేదా వెధవ అంటూ మాట్లాడిన మాటలు ఆమె అభిమానులకు సైతం షాక్ అయ్యేలా చేసాయి. ఈ క్రమంలో రీసెంట్ గా అషూ రెడ్డి పింక్ షార్ట్ ఫ్రాక్ లో ఫోటోషూట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది.
ఈ ఫోటోలు చూసిన కొందరు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ బొక్కల గౌనులో అషు చేసిన ఫోటోషూట్ అందరిని మండిపడేలా చేసింది. ఎక్కడపడితే అక్కడ హోల్స్ పెట్టుకొని ఉన్న ఆ డ్రెస్ ఎవరికీ నచ్చలేదు. ఈ క్రమంలో కొందరు వెళ్లి బూతు షో చేసుకో.. బూతు సినిమా చేసుకో అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చదివిన అషూ రెడ్డి బాగా ఫీల్ అయినట్లు ఉంది. రీసెంట్గా వీటన్నింటిపై క్లారిటీ ఇస్తూ అషూ రెడ్డి మండిపడుతూ ఓ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Ashu Reddy selfie video viral on social media
నాకు నచ్చినట్లు నేను డ్రెస్ వేసుకుంటాను అడగడానికి మీరెవరు.. నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుసు. నా డ్రెస్ లో బూతు లేదు. మీరు చూసే కళ్ళలోనే బూతు ఉంది. ముందు మీరు చూసే పద్ధతిని మార్చుకోండి. ఎవరు ఏ డ్రెస్ వేశారా ఎక్కడ ఏ పార్ట్స్ కనిపిస్తున్నాయి అన్నది కాదు. వాళ్లకి నచ్చినవి వాళ్ళు వేసుకున్నారు మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. అంతేకానీ పిచ్చిపిచ్చి కామెంట్స్ పెట్టకండి. సిగ్గు, లజ్జ ఉన్న ఏ వెధవ కూడా అమ్మాయిల డ్రెస్ గురించి కామెంట్లు పెట్టరు అంటూ అషూ రెడ్డి ఫుల్ గా రెచ్చిపోయి మాట్లాడింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
Heavy Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…
Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…
AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
This website uses cookies.