Ashu Reddy : అబ్బా ఏం అందం రా.. మిడ్డీలో మత్తెక్కిస్తోన్న అషురెడ్డి.. ఫిక్స్ వైరల్ !
Ashu Reddy : సోషల్ మీడియా పుణ్యమాని అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ స్టేటస్ పొందిన వారిలో ఒకరు అషురెడ్డి. ఈ క్రమంలోనే తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన అషురెడ్డి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే అషురెడ్డి అప్పట్లోనే తన ఎద భాగంపై పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు వేయించుకుని అభిమానం చాటుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషురెడ్డి తాజాగా తనకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది.

ashu reddy beatiful photos in social media
సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటుంటుంది అషురెడ్డి. ఈ క్రమంలో తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి ఘాటైన సమాధానిలస్తుంటుంది అషు. తాజాగా వైట్ విత్ బ్లాక్ డాట్స్ టాప్, రెడ్ విత్ వైట్ డాట్స్ మిడ్డీ ధరించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అవి సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో అషురెడ్డి తన అందాలు, అందమైన అదరాలతో కొంటె చూపులతో, నడుముపై చేయి వేసుకుని ఫొటోకు ఫోజులిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.
Ashu Reddy : మెరిసిపోతున్న అషు..

ashu reddy beatiful photos in social media
సదరు ఫొటోల్లో అషురెడ్డి వెనుక న్యూ బైక్ ఒకటి ఉండటం గమనార్హం. అషురెడ్డి అలా ఫొటోలకు ఫోజులిస్తూ హోయలు పోతూ నవ్వుతున్న ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ అప్పట్లో తన ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.