Ashu Reddy : ప్రేమంటే అంతే.. అందుకే అదే బెటర్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న అషూ రెడ్డి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 30, 2022, 5:20 pm

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీగా అషూరెడ్డి ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అంతకు ముందు డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి యాప్‌లతో అషూరెడ్డి నానా హంగామా చేసింది. జూనియర్ సమంత అని అందరూ పొగుడుతుండేవారు. మొత్తానికి ఆక్రేజ్‌తోనే అషూ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది. అయితే ఆ సమయంలో బ్రేకప్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లడం, శరీరంలో మార్పులు రావడంతో చాలా లావుగా ఉండేది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో అషూ రెడ్డి అంతగా పాపులర్ అవ్వలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక, రాహుల్ సిప్లిగంజ్‌తో పార్టీలు, పబ్బులు అంటూ తిరగడం, ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు బయటకు రావడంతో అషూ రెడ్డికి ఓ రేంజ్‌లో క్రేజ్ ఏర్పడింది.

అలా మొత్తానికి అషూ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ వాంటెడ్ సెలెబ్రిటీగా మారింది. పవన్ కళ్యాణ్ టాటూలు, వర్మ ఇంటర్వ్యూలు, ఎక్స్ ప్రెస్ హరి వేసుకున్న టాటూలతో అషూ రెడ్డి నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. మధ్యలో కొన్ని రోజులు అషూ రెడ్డి హరి ట్రాక్ నడిచింది. ఆ తరువాత మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది అషూ రెడ్డి. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ షోలో అషూ రెడ్డి హంగామా చేసింది.

Ashu Reddy Shares Love Quotes Viral

Ashu Reddy Shares Love Quotes Viral

ఇక ఇప్పుడు తాజాగా అషూ రెడ్డి ఓ కోట్ పోస్ట్ చేసింది. అందులో సద్గురు ప్రేమ అంటే ఎంటో చెప్పాడు.వారికి నచ్చినట్టు వారిని ఉండనివ్వడమే ప్రేమ.. మనకు నచ్చింది చేయమనడం ప్రేమ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని అషూ రెడ్డి తెలిపింది. ప్రేమ ఎలా మొదలై.. ఎలా అంతమవుతుందో తెలుసా?.. అందుకే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ అషూ రెడ్డి వేదాంతాన్ని వల్లించింది.

Ashu Reddy Shares Love Quotes Viral

Ashu Reddy Shares Love Quotes Viral

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp