
Ashu Reddy : మళ్లీ వేణు స్వామిని కలిసిన అషూ రెడ్డి.. ఎందుకో తెలుసా?
Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి ఏదో ఒక విషయంతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె అస్సాం లోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించకుందీ . అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Ashu Reddy : మళ్లీ వేణు స్వామిని కలిసిన అషూ రెడ్డి.. ఎందుకో తెలుసా?
గతంలో అనేకమార్లు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది. సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి, వారికి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పరిహారంగా చేయవలసిన పూజలను చేస్తూ ఉంటారు. ఇక ఆయన దగ్గర చాలామంది పేరెన్నిక గన్న హీరోయిన్లు పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని కామాఖ్య శక్తి పీఠంలో అషురెడ్డి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈమధ్య అషూ రెడ్డి తన సోషల్ మీడియాలో తాను బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యే ముందు శాస్త్ర చికిత్స చేసే ముందు శస్త్ర చికిత్స చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులను గురించి చూపించింది. ప్రస్తుతం టీవీ షోస్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. అలానే సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో రచ్చ చేస్తుంటుంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.