Ashwini Sree : రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు.. వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా.! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ashwini Sree : రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు.. వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా.!

Ashwini Sree : అశ్విని శ్రీ.. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 7 ఫాలో అయిన వారికి త‌ప్ప‌క తెలిసి ఉంటుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా ఏళ్లు అయిన త‌గిన గుర్తింపు రాలేదు. ఆమె చాలా చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ పోషించి మెప్పించింది. అయితే వాటితో రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో ఈ అమ్మ‌డికి ద‌క్కింది. సీజ‌న్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టింది అశ్విని శ్రీ. వ‌చ్చిన తొలి రోజు […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ashwini Sree : రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు.. వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా.!

Ashwini Sree : అశ్విని శ్రీ.. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 7 ఫాలో అయిన వారికి త‌ప్ప‌క తెలిసి ఉంటుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా ఏళ్లు అయిన త‌గిన గుర్తింపు రాలేదు. ఆమె చాలా చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ పోషించి మెప్పించింది. అయితే వాటితో రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో ఈ అమ్మ‌డికి ద‌క్కింది. సీజ‌న్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టింది అశ్విని శ్రీ. వ‌చ్చిన తొలి రోజు నుండే ఆమె త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఎవ‌రు త‌న‌ని క‌లుపుకోవ‌డం లేద‌ని తెగ ఆవేద‌న చెందుతూ వెక్కి వెక్కి ఏడ్చేది. అయితే భోలే షావలి, ప్రిన్స్ యావర్ మాత్రం ఆమెతో స్నేహం చేసేవారు.

Ashwini Sree రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా

Ashwini Sree : రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు.. వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా.!

Ashwini Sree : పచ్చిగా చెప్పేసిందిగా..

అయితే బ‌య‌ట సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేసే అశ్విని శ్రీ బిగ్ బాస్ హౌజ్ లో కూడా త‌న గ్లామ‌ర్‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే 12వ వారం అశ్వనిశ్రీ ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడిన అశ్విని అంద‌రు నోరెళ్లపెట్టేలా చేసింది. మీకు ఎలాంటి వాడు భర్తగా కావాలి అంటే… అందం, డబ్బు లేకపోయినా పర్వాలేదు. వాడు మంచివాడు అయ్యుండాలి అని చెప్పుకొచ్చింది. ఇక త‌న‌కి కాబోయే వాడు ఇండస్ట్రీకి చెందినవాడు కాకూడదు. ఎందుకంటే పరిశ్రమలో ఉన్నవాడు చాలా బిజీగా ఉంటాడు. అత‌డు న‌న్నేం ప‌ట్టించుకుంటాడు. అందుకే బయటవాడు అయితే బెటర్. నేను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతాను.

Ashwini Sree రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా

Ashwini Sree : రాత్రిళ్లు నిద్ర ప‌ట్టడం లేదు.. వాడిని హ‌గ్ చేసుకొని ప‌డుకోవాలంటూ ప‌చ్చి కోరిక‌లు బ‌య‌ట‌పెట్టిందిగా.!

ప్రేమకు నేను వ్యతిరేకం కాదు కానీ చాలా మంది ప్రేమ పేరుతో వాడుకుని వదిలేయాలని చూస్తుంటారు. వారికి నేను అంద‌ను. నా లైఫ్‌లో క‌రెక్ట్ ప‌ర్స‌న్ దొరికితే త‌ప్ప‌క పెళ్లి చేసుకుంటాను. వాడి కోసం ఆశ‌గా చూస్తున్నా.. త్వరగా రారా బాబు. వాడిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదు. నాకు లాగే తాను కూడా క్రేజీగా ఉండాలి. బెడ్ పై వాడు తోడుగా ఉంటే కానీ నిద్ర పట్టదేమో. వాడు అంటే నా డ్రీం బాయ్. నిజంగా నాకు రాత్రి 4 అవుతున్నా నిద్ర పట్టడం లేదు. వాడు ఉంటే హగ్ చేసుకుని పడుకుంటాను. వాడి కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను.. అంటూ కొంచెం పచ్చిగా తన కోరికలు బయటపెట్టే స‌రికి అంద‌రు షాక్ అవుతున్నారు. మ‌రి అశ్విని కోరిక‌ల‌కి త‌గ్గ‌ట్టు ఎవ‌డు ఆమెని వ‌రిస్తాడో చూడాలి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది