
Nookaraju : నూకరాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు.. లవర్‌కి అడ్డంగా దొరికిపోవడంతో...!
Nookaraju : బుల్లితెరపై తమదైన హాస్యం పంచుతూ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించే కమెడీయన్స్ లో నూకరాజు కూడా ఒకరు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మనోడు ఆసియాతో కలిసి స్కిట్స్ చేసి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు బుల్లితెర క్యూట్ జోడీల్లో ఒకరైన జబర్దస్త్ నూకరాజు, ఆసియాలు రియల్ గానే ప్రేమలో ఉన్నట్టు ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే జబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోయిన ఆసియా.. ప్రస్తుతం యూట్యూబర్ గా సెటిల్ అయింది. వీడియోలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. అయితే అనేక షోలు చేస్తున్న నూకరాజు ఆమెకు అండగా నిలిస్తూ.. ఆమె వీడియోల్లో కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు.
తాజాగా ఆసియా.. జబర్దస్త్ నూకరాజు అసలు బాగోతాన్ని రివీల్ చేసింది. ఆయన మరో అమ్మాయితో చేసిన ఆ పని గురించి పబ్లిక్ గా చెప్పింది. దీంతో నూకరాజు ఆమెపై ఫైర్ అయి గొడవ పెట్టుకున్నాడు. లవ్ టుడే చిత్రంలో మాదిరి ఆసియా, నూకరాజు తమ మొబైల్స్ మార్చుకున్నారు. ఈ క్రమంలో నూకరాజు మొబైల్ ని చెక్ చేసిన ఆసియా షాక్ అయ్యింది. ఆసియా బలవంత పెట్టడంతో తన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల పాస్ వర్డ్ లను కూడా చెప్పాడు నూకరాజు. ఇలా ఆసియా కూడా అతడి ఫోన్ ను పూర్తిగా చెక్ చేసింది. అయితే ఓ అమ్మాయి ఓయ్ నూకరాజు, ఏయ్ రిప్లై ఇవ్వు.. అంటూ తెగ మెసేజ్ లు చేసింది. దీంతో ఆసియా చాలా కోప్పడింది. ఎంత క్లోజ్ నెస్ ఉంటే ఆ అమ్మాయి నిన్ను అలా పిలుస్తుంది చెప్పు అంటూ విసిగిస్తుంది.
Nookaraju : నూకరాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు.. లవర్‌కి అడ్డంగా దొరికిపోవడంతో…!
దీంతో ఫుల్ ఫైర్ అయిన నూకరాజు మరింత కోప్పడతాడు. నేను రిప్లై ఇవ్వలేను కదా ఎందుకు ఇంత చేస్తున్నావంటూ అఢుగుతాడు. ఆ సమయంలో ఆసియా కన్నీళ్లు పెట్టుకుంటూ ఫేస్ బుక్ చెక్ చేస్తుంది. అందులో ఆ అమ్మాయే పుట్టిన రోజు విష్ చేయమని అడుగుతూ మెసేజ్ పెడుతుంది. ఆ అమ్మాయి.. లవ్ సింబల్ కూడా పంపింది. ఇది చూసిన ఆసియా తెగ ఫీల్ అయిపోయింది. ఏదైనా సంబంధం ఉంటే తప్ప ఇలా ఎవరూ మెసేజ్ చేయరంటూ ఫైర్ అయింది. దీనికి ఫుల్ హర్ట్ అయిన నూకరాజు మైక్ విసిరేసి మరీ వెళ్లిపోయాడు. ఇక తర్వాత వీడియో అయిపోయిందని చెబుతూనే.. నూకరాజును బతిమాలుకోవాలి.. వీడియో కోసం నిజంగానే ఫోన్ తీసుకున్నానని.. అందులో చూసిన వాటికి అంతకంటే ఎక్కువ ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది.
Karthika Deepam 2 March 10th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం…
Urine : నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది పని ఒత్తిడి, దీర్ఘకాల ప్రయాణాలు లేదా బిజీ షెడ్యూల్‌ల కారణంగా…
Fruits : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే…
Zodiac Signs : భారతీయ పంచాంగ ప్రకారం కొత్త సంవత్సర ఆరంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది శ్రీ…
Gautam Gambhir : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…
T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…
T20 World Cup 2026 : ప్రపంచ టీ20 క్రికెట్ కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…
Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…
TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…
Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…
PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…
This website uses cookies.