Venu Swamy : సన్నీలియోన్ నేను ఒకటే… మా బట్టలు మేమే విప్పుకుంటాం… వేణు స్వామి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : సన్నీలియోన్ నేను ఒకటే… మా బట్టలు మేమే విప్పుకుంటాం… వేణు స్వామి..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : సన్నీలియోన్ నేను ఒకటే...మా బట్టలు మేమే విప్పుకుంటాం... వేణు స్వామి..!

Venu Swamy : జ్యోతిష్య పండితుడు వేణు స్వామి ఎప్పుడు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు , సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే వేణు స్వామి తాజాగా మరో ఇంటర్వ్యూ తో ట్రేండింగ్ గా మారారు.అయితే ఎప్పుడూ కూడా ఇతరుల జాతకాలు చెబుతూ ఉండే వేణు స్వామి ఈసారి మాత్రం తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తనని తాను సన్నిలియోన్ తో పోల్చుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ… నేను పులస చేప లాంటోడిని రెగ్యులర్ గా దొరికే బొచ్చే, కుర్రమట్ట లాంటి వాడిని కాదు. గోదావరికి అపోజిట్ డైరెక్షన్ వెళ్లేవాడిని. ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అలాంటి వాడిని. అన్నిటికి రివర్స్ లో వెళ్లేవాడిని అంటూ తెలియజేశారు.

Venu Swamy : సన్నీలియోన్ నేను ఒకటే….

అలాగే నేను సన్నీలియోన్ లాంటి వాడినని ఈ మాట మొదటి నుండి చెబుతున్నానంటూ తెలియజేశారు. సన్నీలియోన్ నేను ఒకటేనని మా బట్టలు మేము విప్పుకుంటాం, మా బట్టలు విప్పే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వం అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.మిగతా జ్యోతిష్యులు అందరూ సౌందర్య లాంటి వాళ్ళని కుటుంబ ,కలహాలు ,సినిమాలు చేసుకుంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే సన్నీలియోన్ చాలా గొప్పది. ఆమెను ఇక్కడకి తీసుకువచ్చి చీరలు కట్టి చూపిస్తున్నారు. వేరే దేశాలలో కొన్నివేల వీడియోలలో వ్యభిచారం చేసిన ఒక అమ్మాయిని భారతదేశానికి తీసుకువచ్చి చీరలు కట్టి చూస్తున్నారు.

Venu Swamy సన్నీలియోన్ నేను ఒకటే మా బట్టలు మేమే విప్పుకుంటాం వేణు స్వామి

Venu Swamy : సన్నీలియోన్ నేను ఒకటే… మా బట్టలు మేమే విప్పుకుంటాం… వేణు స్వామి..!

వేరే దేశంలో ఆమెకు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశ మాత్రం బట్టలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది అంటూ వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. భారతదేశంలో సన్నిలియోన్ ఎక్స్పోజింగ్ చేస్తూ తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. దట్ ఇస్ భారతదేశం అందుకనే నేను సన్నీలియోన్ ఒకటే అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా తెలిపారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది