Keerthy Suresh : కీర్తిసురేష్‌పై అశ్వినీద‌త్ సంచ‌ల‌న కామెంట్లు.. అందుకే సినిమా నుంచి తీసేశాడట..!

Authored By aruna | The Telugu News | Published on: August 17, 2022, 7:40 pm

Keerthy Suresh : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కచ్చితంగా వ్యవహరించే వారిలో నిర్మాత అశ్వనీదత్ ఒకరు. ఈయన బ్యానర్‌లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. కారణం ఆయనకు సినిమా స్టోరీ మీద అంత గ్రిప్ ఉండటమే. ఏసినిమా ఎన్నిరోజులు ఆడగలుతుందో కూడా ఆయన ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది ఎవరైనా స్క్రిప్ట్ బాగున్నప్పుడు అందులో వేలు పెడితే అస్సలు ఊరుకోరు.

Keerthy Suresh : డబ్బులు ఇవ్వరు..

మంచి మంచి సినిమాలు నిర్మించడంలో ఈయనకు సాటి ఎవ్వరూ రారు. జనరల్‌గా నిర్మాతలు అంటే ఎప్పుడూ కోపడుతూ ఉంటారని అంటుంటారు. కొందరేమో డబ్బులు ఇవ్వరు అని కూడా అంటున్నారు. నస పెడుతుంటారని కొందరు హీరోయిన్లు అంటుంటారు. మరికొందరు ఫేవర్స్ అడుగుతుంటారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.కానీ ఈ రూమర్స్ అన్నింటికీ వ్యతిరేకం అశ్వీని దత్.సినిమా ఓకే అయ్యే ముందే ఓ క్లీయర్ బడ్జెట్ పెట్టకుంటారు.దానికి తగ్గట్లు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తారట.సినిమా స్టోరీని విని ఎన్ని రోజులు ఆడుతుందో పక్కా చెప్పే మనిషి అని ఆయనకు పేరుంది.సినిమా బడ్జెట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో..క్యారెక్టర్ విషయంలోనూ అంతే కచ్చితంగా ఉంటారు. రీసెంట్‌గా ఆలీతో సరదాగా షోకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాల గురించి వారి బీహేవియర్స్ గురించి, తన పరసనల్ విషయాల గురించి కూడా మాట్లాడారు.

Aswani Dutt Sencational comments on Keerthy Suresh

Aswani Dutt Sencational comments on Keerthy Suresh

అంతేకాకుండా చిరంజీవితో ఆయనకు ఉన్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు. ఇండస్ట్రీ బిగ్ హిట్ మహానటి సినిమా టైంలో జరిగిన గొడవ గురించి కూడా రివీల్ చేశారు.వాస్తవానికి మహానటి సినిమాకు మొదట అనుకున్నది కీర్తి సురేష్‌ను కాదు.ఆమె స్ధానంలో ఓ మలయాళీ ముద్దుగుమ్మను అనుకున్నారట.ఆమె కూడా ఓకే చెప్పిందట. కానీ,సినిమాలో మద్యం తాగే సీన్స్ ఉంటే చేయను అని స్క్రిప్ట్‌లో చేంజస్ చేయమని అడిగిందట.దీంతో అశ్వీని దత్‌కు కోపం వచ్చి ఆమె ను సినిమాలో నుంచి తీసేసారట. స్క్రిప్ట్ లో మార్పులు చేయమనడానికి ఆమె ఎవరు..అందుకే నేనే సినిమాలో నుండి తీసేశా..అంటూ వెల్లడించాడు అశ్వీని దత్.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp