Aishwarya Rai : ఇన్నాళ్ళకి బయటపడిన దారుణం .. పెళ్ళికి ముందు ఐశ్వర్య రాయ్ అతనితో ??
aishwarya rai : హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఇండస్ట్రీని ఏలేసింది. అనేక టాప్ మోస్ట్ సినిమాల అవకాశాలు అందుకుంది. ప్రపంచ సుందరి కిరీటం అందుకుని.. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగింది. అనేక భాషలలో ఐశ్వర్యరాయ్ కి అభిమానులు ఉన్నారు. అమితాబచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఐశ్వర్యరాయ్ కూతురు కన్నాక కొన్నాళ్ళకు మళ్ళీ రియంట్రి […]
aishwarya rai : హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఇండస్ట్రీని ఏలేసింది. అనేక టాప్ మోస్ట్ సినిమాల అవకాశాలు అందుకుంది. ప్రపంచ సుందరి కిరీటం అందుకుని.. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగింది. అనేక భాషలలో ఐశ్వర్యరాయ్ కి అభిమానులు ఉన్నారు. అమితాబచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఐశ్వర్యరాయ్ కూతురు కన్నాక కొన్నాళ్ళకు మళ్ళీ రియంట్రి ఇవ్వటం జరిగింది. అభిషేక్ బచ్చన్ కి భార్యగా ఐశ్వర్యరాయ్ ఒకపక్క ఇల్లాలుగా మరోపక్క సినిమా అవకాశాలు అందుకుంటూ రాణిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.
కారణం అంతకుముందు ఇండస్ట్రీలో ఆమె అనేక మందితో ఎఫైర్ లు నడపడమే అని టాక్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్యారాయ్ చాలామంది హీరోలతో ప్రేమాయణం సాగించినట్లు చాలా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఐశ్ గోల్డ్ బెగ్గర్ అనే పేరును సైతం సంపాదించుకుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ ఎక్కడ డబ్బుంటే అక్కడే వాలిపోతుంది అనే విమర్శ కూడా ఎదుర్కొంది. ఇంటర్ లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఐశ్వర్యరాయ్ ఫస్ట్ టైం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో లవ్ ఎఫైర్ నడిపించింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత ఎవరికి వారు బ్రేకప్ చెప్పుకున్నారు. సల్మాన్ సైకో చేష్టల వల్ల.. విడిపోవడం జరిగిందట. సల్మాన్ ఖాన్ తర్వాత వివేక్ ఒబెరాయ్ తో ఐశ్వర్యారాయ్ ప్రేమాయణం సాగించింది. అయితే ఈ లవ్ ట్రాక్ కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఈ పరిణామంతో సల్మాన్ తనకి అడ్డొచ్చిన.. వివేక్ ఓబెరాయ్ నీ ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఓసారి వివేక్ ఓబెరాయ్.. తాను ఐశ్వర్యరాయ్ తో ప్రేమలో ఉండటం వల్లే సల్మాన్ వేధిస్తున్నాడంటూ మీడియా సమకంగా ఆరోపించాడు. దాంతో ఐశ్వర్య రాయ్ ప్లేట్ ఫిరాయించింది. అసలు ఈ వివాదంలో తనని లాగొద్దని స్పష్టం చేసింది. ఆ తరువాత ఓ సినిమా కోసం ఫోటోషూట్ లో ఐశ్వర్యారాయ్… అభిషేక్ లకు పరిచయం ఏర్పడింది. న్యూయార్క్ లో మొదటిసారి ఐశ్వర్యరాయ్ కి అభిషేక్ బచ్చన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మూడు నెలలకే పెళ్లి చేసుకున్నాడు. వయసులో ఐశ్వర్యరాయ్ కంటే ఏడాది చిన్నోడు అభిషేక్ బచ్చన్. దీంతో డబ్బు కోసమే ఐశ్వర్యరాయ్.. అమితాబ్ కొడుకు అభిషేక్ నీ పెళ్లి చేసుకుందాం అని అప్పట్లో టాక్ నడిచింది. ఈ హీరోలు మాత్రమే కాక వ్యక్తిగతంగా ఐశ్వర్యరాయ్ జీవితంలో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సరికొత్త వార్త బయటపడింది. ఈ కారణంగానే ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి వినబడుతున్న వార్తల వాస్తవం ఎంత ఉందో ఈ జంట లో ఎవరో ఒకరు స్పందించాలి.