Avatar 2 Movie : ప్రకంపనలు సృస్టిస్తోన్న అవతార్ 2 ఓపెనింగ్ లు .. కళ్ళు బైర్లుగమ్మే రికార్డ్ ఇది !

Avatar 2 Movie : జేమ్స్ కెమెరన్, James Cameron, నిర్మించిన అవతార్, Avatar 2: ది వే ఆఫ్ వాటర్, Avatar: The Way of Water, 2022 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా భారత దేశంలో అత్యధికంగా ఓపెనింగ్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించిందనేది ప్రస్తుతం ట్రేండీ రిపోర్ట్… అయితే ఇప్పటివరకు భారతదేశంలో విడుదలైన అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులను అవతార్ 2, Avatar 2 Movie, బ్రేక్ చేసింది. ఈ సినిమా 2022లో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఒకటిగా ఉంది. ఇక ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై మహా అద్భుతాలను, మరియు దృశ్యాలను ప్రేక్షకులకు చూపించి కనువిందు చేస్తుందని ఇప్పటికే విడుదలైన విజువల్స్ వెల్లడిస్తున్నాయి.

ఈ సినిమా డిసెంబర్ 16న బిగ్ స్క్రీన్, Big Screen on December 16, పై విడుదలవుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అవతార్ 2 అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఓపెనింగ్ రికార్డులు అన్నిటిని అవతార్ 2 బ్రేక్ చేయబోతుందని అందరూ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూడడం కోసం ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురు చూడడంతో టికెట్ విండోస్ కిటకిటలాడుతుందని చెప్పాలి. ఈ సినిమాపై భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీక్వెల్ కోసం మరిన్ని రోజులు వేచి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఓపెనింగ్ రికార్డులతో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వార్ మొదటి స్థానంలో ఉంది.

Avatar 2 Movie opening world records

ఇక ఇప్పుడు ఈ రికార్డును అవతార్ టు బద్దలు కొట్టే అవకాశం ఉందని సమాచారం. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ 2019లో విడుదలైంది . ఇక ఈ సినిమా అంతకుముందున్న రికార్డులన్నీ బద్దలు కొట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా మొదటి రోజున భారతదేశంలో ఏకంగా 53 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత స్పైడర్ మాన్ నో వే హోమ్ అంతే వసూలతో టాప్ 10 లో నిలిచింది. అవెంజర్ సిరీస్ లోని ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ , డాక్టర్ స్ట్రేంజ్ విడుదలై భారీ విజయనందుకొని టాప్ 10 జాబితాలో నిలిచాయి. అయితే ఇప్పుడు అవతార్ 2 అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago