Avatar 2 Movie : తాజాగా విడుదలైన ‘ అవతార్ ది వే ఆఫ్ వాటర్ ‘ ఇండియాలో భారీ కలెక్షన్స్ సాధిస్తుందని అనుకున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఈ సినిమా అంతగా ఆడట్లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి సామాన్యులు ఈ సినిమా చూడడానికి వెళ్లలేకపోతున్నారు. ఇప్పటివరకు ఇండియాలో 80 శాతం మంది ఈ సినిమాను చూడలేదనేదే ఒక సర్వే. మరి వీళ్ళందర్నీ థియేటర్లకు రప్పించాలంటే ఏదో ఒకటి చేయాలి.
బిజినెస్ మెన్ లు తెలివిగా ప్లాన్ మార్చారు. రేపటి నుంచి ఇండియాలో అవతార్ 2 సినిమా టికెట్లు తగ్గుతాయనీ వెల్లడించారు. కాకుండా ఇతర ఫార్మాట్ల కోసం టికెట్ ధరలు 150 నిర్ణయించనున్నారు. ఇది ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి మంచి ప్లాన్. ముఖ్యంగా త్రీడి వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబడుతుంది కాబట్టి ఈ ప్లాన్ కరెక్ట్ అయినది. ఇప్పుడు తగ్గిన ధరలతో సామాన్యుడు కూడా సినిమాలు చూడగలరు. ఇది అవతార్ పంపిణీ వర్గాల తెలివైన నిర్ణయం అని చెప్పవచ్చు.
అవతార్ 2 సినిమా దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరున్ భారీ కలెక్షన్స్ రాబట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాగా రన్ ఆవ్వాలి. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం 4000 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అవతార్ ఫుల్ రన్ లో 18 వేల కోట్లు రాబట్టింది. ఆ రేంజ్ లో వసూళ్లను రాబట్టాలంటే ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడాల్సి ఉంటుంది. ప్రజలు థియేటర్లలో 3డి వెర్షన్ మాత్రమే చూడాలని గట్టిగా అనుకుంటే మాత్రమే ఇది సాధ్యం. అయితే దానికి టికెట్ ధరలు తగ్గించడం కరెక్ట్ నిర్ణయం.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.