Avatar 2 Movie : ఇంకా థియేటర్ లో అవతార్ 2 చూడలేదా మీరు ? ఈ న్యూస్ మీకోసమే , వెళ్ళకండి ఆగండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Avatar 2 Movie : ఇంకా థియేటర్ లో అవతార్ 2 చూడలేదా మీరు ? ఈ న్యూస్ మీకోసమే , వెళ్ళకండి ఆగండి…!!

Avatar 2 Movie : తాజాగా విడుదలైన ‘ అవతార్ ది వే ఆఫ్ వాటర్ ‘ ఇండియాలో భారీ కలెక్షన్స్ సాధిస్తుందని అనుకున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఈ సినిమా అంతగా ఆడట్లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి సామాన్యులు ఈ సినిమా చూడడానికి వెళ్లలేకపోతున్నారు. ఇప్పటివరకు ఇండియాలో 80 శాతం మంది ఈ సినిమాను చూడలేదనేదే ఒక సర్వే. మరి వీళ్ళందర్నీ థియేటర్లకు రప్పించాలంటే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 December 2022,6:40 pm

Avatar 2 Movie : తాజాగా విడుదలైన ‘ అవతార్ ది వే ఆఫ్ వాటర్ ‘ ఇండియాలో భారీ కలెక్షన్స్ సాధిస్తుందని అనుకున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఈ సినిమా అంతగా ఆడట్లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి సామాన్యులు ఈ సినిమా చూడడానికి వెళ్లలేకపోతున్నారు. ఇప్పటివరకు ఇండియాలో 80 శాతం మంది ఈ సినిమాను చూడలేదనేదే ఒక సర్వే. మరి వీళ్ళందర్నీ థియేటర్లకు రప్పించాలంటే ఏదో ఒకటి చేయాలి.

బిజినెస్ మెన్ లు తెలివిగా ప్లాన్ మార్చారు. రేపటి నుంచి ఇండియాలో అవతార్ 2 సినిమా టికెట్లు తగ్గుతాయనీ వెల్లడించారు. కాకుండా ఇతర ఫార్మాట్ల కోసం టికెట్ ధరలు 150 నిర్ణయించనున్నారు. ఇది ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి మంచి ప్లాన్. ముఖ్యంగా త్రీడి వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబడుతుంది కాబట్టి ఈ ప్లాన్ కరెక్ట్ అయినది. ఇప్పుడు తగ్గిన ధరలతో సామాన్యుడు కూడా సినిమాలు చూడగలరు. ఇది అవతార్ పంపిణీ వర్గాల తెలివైన నిర్ణయం అని చెప్పవచ్చు.

Avatar 2 Movie ticket price comes down

Avatar 2 Movie ticket price comes down

అవతార్ 2 సినిమా దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరున్ భారీ కలెక్షన్స్ రాబట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాగా రన్ ఆవ్వాలి. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం 4000 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అవతార్ ఫుల్ రన్ లో 18 వేల కోట్లు రాబట్టింది. ఆ రేంజ్ లో వసూళ్లను రాబట్టాలంటే ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడాల్సి ఉంటుంది. ప్రజలు థియేటర్లలో 3డి వెర్షన్ మాత్రమే చూడాలని గట్టిగా అనుకుంటే మాత్రమే ఇది సాధ్యం. అయితే దానికి టికెట్ ధరలు తగ్గించడం కరెక్ట్ నిర్ణయం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది