Sreemukhi : శ్రీముఖి అందాల ఆరబోత.. ఫోటో షూట్లపై అవినాష్ దారుణ కామెంట్లు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sreemukhi : శ్రీముఖి అందాల ఆరబోత.. ఫోటో షూట్లపై అవినాష్ దారుణ కామెంట్లు

Sreemukhi : బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ప్రస్తుతం అందాల ఆరబోతతో సందడి చేస్తోంది. ప్రతీ షోకు ఆమె డ్రెస్ సైజ్ తగ్గిపోతోంది. ఆమె షేర్ చేసే ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె క్లీవేజ్ షో, నడుము అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు శ్రీముఖి ఏంటి ఇలా చేస్తోందనేట్టుగా మారిపోయింది. శ్రీముఖి చేసే అందాల ప్రదర్శన మీద భారీగానే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 October 2022,7:00 pm

Sreemukhi : బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ప్రస్తుతం అందాల ఆరబోతతో సందడి చేస్తోంది. ప్రతీ షోకు ఆమె డ్రెస్ సైజ్ తగ్గిపోతోంది. ఆమె షేర్ చేసే ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె క్లీవేజ్ షో, నడుము అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు శ్రీముఖి ఏంటి ఇలా చేస్తోందనేట్టుగా మారిపోయింది. శ్రీముఖి చేసే అందాల ప్రదర్శన మీద భారీగానే చర్చలు జరుగుతున్నాయి.

శ్రీముఖి కావాలనే ఇలా చేస్తోందని బుల్లితెర, వెండితెరపై అవకాశాల కోసం ఇలా చేస్తోందంటూ టాక్ వినిపిస్తోంది. అసలే ఇప్పుడు బుల్లితెరపై శ్రీముఖి హంగామా చేస్తోంది. ప్రతీ చానెల్లో దాదాపు ఒక్క షో అయినా చేస్తోంది. అలా స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి వాటిల్లో షోలు చేస్తూ సందడి చేస్తోంది. ఈటీవీలో కొత్తగా మిస్టర్ అండ్ మిసెస్ షో చేస్తోంది. అంతకు ముందే జాతిరత్నాలు అనే షోతో సందడి చేయడం స్టార్ట్ చేసింది.

Avinash Satires on Sreemukhi Photoshoot

Avinash Satires on Sreemukhi Photoshoot

స్టార్ మాలో ఆదివారం పరివారం అనే షోను చేస్తోంది. ఇందులో ఇప్పుడు హరి, అవినాష్‌లు నానా హంగామా చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అవినాష్‌ రెచ్చిపోయాడు. శ్రీముఖి ఫోటో షూట్ల మీద నానా రకాలుగా చేయాల్సిన కామెంట్లన్నీ చేసేశాడు. తబల వాయించుకుంటూ తనలోని కామెంట్లను సౌండ్స్ రూపంలో చూపించాడు. శ్రీముఖి ఫోటో షూట్లు మామూలుగా ఉండటం లేవని, అందాల ఆరబోత హద్దులు దాటిందని సౌండ్స్ రూపంలో చెప్పేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమోలో అవినాష్‌ శ్రీముఖి ట్రాక్ అదిరిపోయింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది