Baby Shamily : బేబీ షామిలి గుర్తు ఉందా ? ఇంత భీభత్సం గా ఎక్స్పోజింగ్ చేస్తోంది ఏంటో బాబోయ్..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 February 2023,3:40 pm

Baby Shamily : చిరంజీవి ఎవర్ గ్రీన్ సినిమా ‘ జగదేకవీరుడు అతిలోకసుందరి ‘ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది బేబీ షామిలి. ఈ సినిమాలో చిరంజీవిని రాజు రాజు అంటూ క్యూటుగా పిలుస్తూ ఎంతో ముద్దుగా కనబడింది. ఈ సినిమాతో బేబీ షామిలికి ఫుల్ క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో చిన్నతనంలోనే అన్ని ప్రాంతీయ భాష చిత్రాలలో నటించింది. దాదాపుగా 50 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక బేబీ షామిలి అక్క మరియు అన్నయ్యలు కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక బేబీ షామిలి అక్క శాలిని తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగి స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకుంది.

Baby Shamily latest pics viral

Baby Shamily latest pics viral

ఇక అన్నయ్య రిషి రిచర్డ్ పలు తమిళ, తెలుగు సినిమాలలో హీరోగా నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ అతడికి స్టార్ హీరో రేంజ్ రాలేదు. ఇక బేబీ షామిలి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించిన తర్వాత హీరోయిన్ గా సిద్ధార్థ నటించిన ‘ ఓయ్ ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందులోను షామిలి లుక్స్ పరంగా చిన్నప్పుడు ఉన్నంత క్యూట్గా లేదు. బాగా లావుగా ఉంది అంటూ ఆ రోజుల్లో కామెంట్స్ వినిపించాయి. ఆ కారణం వల్లనే ఈమెకు హీరోయిన్గా అంతగా అవకాశాలు రావడం లేదు.

Baby Shamily latest pics viral

Baby Shamily latest pics viral

ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తర్వాత బాగా సన్నగా అయ్యి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ అప్పటికి కొత్త కొత్త హీరోయిన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకొని ఇండస్ట్రీలో నాటుకుపోయారు. అందులోను రీఎంట్రీ తర్వాత షామిలీ చేసిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలో షామిలీ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి