baby vaishnavi chaitanya revealed new things about bdrom scenes from that time
Vaishnavi Chaitanya : తెలుగు సినిమా రంగం కీర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగం అంటే ప్రపంచ సినీ ప్రేమికులు హిందీ సినిమాలు గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు RRR, బాహుబలి సినిమాల పుణ్యమా తెలుగు చలనచిత్ర రంగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంత రాజమౌళి దర్శకత్వ ప్రతిభ అని చెప్పవచ్చు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు ఇప్పుడు అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో హీరోలు.. దర్శకులు కుప్పలు తెప్పలుగా ఉన్న హీరోయిన్స్ రంగంలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం శ్రీలీలతో పాటు తాజాగా “బేబీ” సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య రాణిస్తున్నారు.
ఇప్పటికే శ్రీ లీల టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక “బేబీ” సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన వైష్ణవి చైతన్య ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ కొనసాగుతూ ఉంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన “బేబీ” లో వైష్ణవి చైతన్య నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో “బ్రో” సినిమా వచ్చినా గాని.. బాక్సాఫీస్ వద్ద “బేబీ” కలెక్షన్లకు ఏమాత్రం డోకా లేదు. అంతగా ఈ సినిమా ఆకట్టుకుంటూ ఉంది. అయితే “బేబీ” సినిమాలో రొమాంటిక్ సీన్స్ మరియు బోల్డ్ సన్నివేశాలలో నటించే క్రమంలో ఎదురైనా పరిస్తితులు గురుంచి ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య కీలక వ్యాఖ్యలు చేసింది.
baby vaishnavi chaitanya revealed new things about bdrom scenes from that time
“బేబీ” సినిమాలో తన పాత్ర గురించి డైరెక్టర్ సాయి రాజేష్ మొదట చెబుతున్న టైం లో బెడ్ రూమ్ సీన్స్ గురించి చెప్పినప్పుడు తాను ఎంతగానో భయపడినట్లు తెలిపింది. ఈ సీన్ సెట్లో ఎలా చేయాలి..? చేశాక ఇది బయటకు ఎలా వెళ్తుంది..? ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుందనే విషయాల్లో చాలా టెన్షన్ పడినట్లు పేర్కొంది. ఆ భయంతోనే ఈ సినిమా చేయనని డైరెక్టర్ కి ఫస్ట్ చెప్పగా సాయి రాజేష్ సినిమాలో హీరోయిన్ ప్రభావం, ఆమె తీసుకునే నిర్ణయాలకు గల కారణాలు వివరంగా చెప్పడంతో.. అప్పుడు ఆ టైమ్ నుంచే బెడ్ రూమ్ సీన్స్ కి సై అనేశా. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తూ ఉండటంతో బెడ్ రూమ్ సీన్స్ చేయటానికి ధైర్యం వచ్చిందని వైష్ణవి తెలిపింది.
ఇక అదే సమయంలో బోల్డ్ సీన్స్ చేయనున్నట్లు తన పేరెంట్స్ కి కూడా ముందే చెప్పి వాళ్ళు ఓకే చేసిన తర్వాతే.. బేబీ బెడ్ రూమ్ సీన్స్ లో నటించినట్లు స్పష్టం చేసింది. ఇంకా ఆ బోల్డ్ సీన్స్.. లిప్ లాక్ కిస్ సీన్స్ చేసే సమయంలో సెట్స్ లో తక్కువ మంది ఉండేలా వాతావరణం తనకి అనుకూలంగా సినిమా యూనిట్ మార్చిందని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.