Peacock : ఇంట్లో నెమలిపించు ఈ విధంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. ఇంట్లో కొన్ని వస్తువులు ఇంటి రూపాన్ని మార్చేస్తాయి. అలాగే ఇంట్లో మంచి కలని పాజిటివ్ శక్తిని ఇంకా కుటుంబంలో ప్రశాంతమైన బాధలన్నీ తొలగిస్తాయి. అయితే ఇంట్లో నెమలిపించం ఉంటే ఆ ఇంట్లో శుభవార్తలు వింటారు అని పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ నెమలి పించం ఎక్కడ పెట్టాలో ఇలా పెట్టడం వలన ఎటువంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం.. పిల్లలు చదువుకునే గదిలో ఉంచినట్లయితే వారి ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఇంటి బయట ప్రధాన ద్వారంలో అంటే మొదట్లో నెమలి పించం పెడితే ఆ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి.
అలాగే ఇంట్లో లక్ష్మీ కళ మొదలవుతుంది. రాహు కేతు దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయి. పైగా దిష్టి పీడలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఎక్కడైనా పెడితే అది కృష్ణుడి స్వరూపమే శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నెమలిపించాలని తరిస్తాడు. అయితే ఎవరైతే ఇంట్లో నెమలి పించం పెడతారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు భార్య సత్యభామ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఇంట్లో ఎక్కడైనా ముఖ్యంగా దేవుడి గదిలో పెడితే ఆ ఇంట్లో ధనం కి లోటుండదంట.. పైగా సిరి సంపదలు కలుగుతాయంట.. ఇంటి బెడ్ రూమ్ లో కనుక నెమలి పించం కనుక ఉంచితే కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారుజామున లేవగానే దానిని చూడడం వల్ల రాహు గ్రహ దోషాలనుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.
నెమలి పించం తో తయారైన చిత్రపటాలను పడక గదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని వారు చెప్తున్నారు. అలాగే పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు చిలక కొయ్యలు స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని కూడా జ్యోతిష్యం సూచిస్తున్నారు… ఈ నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.