Jabardast : జబర్దస్త్‌ మూలిగే నక్క మీద తాటిపండు, దశాబ్దకాలపు వైభవంకు తెర పడ్డట్లేనా..?

Advertisement
Advertisement

Jabardast : తెలుగు బుల్లి తెర చరిత్రలో జబర్దస్త్ అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీవీ లో దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన జబర్దస్త్ కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి అద్భుతమైన ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. మొదటి నాలుగైదు సంవత్సరాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగింది. ఆ తర్వాత నుండి జబర్దస్త్ కి మెల్ల మెల్లగా కష్టాలు మొదలయ్యాయి అనిపించింది…  మొదట కమెడియన్స్‌ బయట ఆఫర్లు రావడంతో వెళ్ళి పోయారు. ఆ తర్వాత మల్లెమాల వారితో నాగబాబుకి గొడవలు రావడం వల్ల ఆయన కూడా వెళ్ళిపోయాడు. మల్లెమాల వారి యొక్క డబ్బు కాంక్ష పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సమయంలోనే జబర్దస్త్ అయిపోయిందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జబర్దస్త్ కార్యక్రమం ముందుకు సాగింది. అద్భుతమైన ప్రగతిని సాధించి ఈటీవీ భారం మొత్తం తమ భుజస్కందాలపై జబర్దస్త్ వేసుకుంది అనడంలో సందేహం లేదు. గత ఏడాది, రెండేళ్లుగా జబర్దస్త్ కామెడీ తగ్గిందంటూ.. జోరు కనిపించడం లేదు అంటూ చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే జడ్జిగా వ్యవహరిస్తున్న ఆర్.కె.రోజా తాజాగా మంత్రి పదవి దక్కడం కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి…  రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఆమె కచ్చితంగా జబర్దస్త్ లో కనిపించదు అంటూ క్లారిటీ వచ్చేసింది.జబర్దస్త్ ఇప్పటికే కష్టాల్లో ఉంటే మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

bad days for etv mallemala jabardast comedy show

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఇప్పుడు జబర్దస్త్ కు అత్యంత పెద్ద కష్టం వచ్చిందంటూ కార్యక్రమం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజా స్థానంలో ఇంద్రజ లేదా ఆమని కొనసాగే అవకాశాలున్నాయని.. కానీ వారి వల్ల ఎంత వరకు ఉపయోగం ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది…  శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ఇంద్రజ బాగానే ముందుకు తీసుకు వెళ్తుంది. కానీ రోజా స్థాయిలో జబర్దస్త్ ముందుకు తీసుకెళ్లడం ఆమెకు సాధ్యమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు వారాలు అంటే ఏమో కానీ ముందు ముందు పూర్తి స్థాయిలో రోజా లేని లోటును ఇంద్రజ లేదా ఆమని లు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

60 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.