Home » Entertainment » Bad Rumours On Anchor Rashmi Gautam
Entertainment

Rashmi Gautam : సిగ్గు ఉందా వాళ్లకి అసలు .. యాంకర్ రష్మీ మీద ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఛి ఛీ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 23, 2023, 7:00 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయింది యాంకర్ రష్మి. ఈ షోకి రాక ముందు పలు సినిమాలలో నటించిన రష్మీ అంతగా పాపులర్ అవ్వలేదు కానీ జబర్దస్త్ షో తో ఫుల్ పాపులర్ అయింది. ఇక రష్మీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంకర్ రష్మీ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. జబర్దస్త్ యాంకర్ రష్మీ కేవలం ఎక్స్ పోజింగ్ కి మాత్రమే అంటున్నారు నెటిజన్స్, సినీ విశ్లేషకులు.

Advertisement

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి వల్గర్ కామెంట్స్ దక్కించుకుంది. ఇక బుల్లితెరపై సుడిగాలి సుదీర్, రష్మీ ల జోడికి మంచి పాపులారిటీ ఉంది. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇక వీళ్ళ అభిమానులు కూడా వీళ్లీద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటున్నారు. ఇటీవల రష్మి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మాల్దీవ్స్ లో రష్మీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ రష్మికి ఇండస్ట్రీపై ఉన్న కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువగా సోషల్ మీడియా ఫోటోషూట్లపై ఉందని అంటున్నారు.

bad rumours on anchor Rashmi Gautam

Advertisement

నిజానికి రష్మి కి నటన రాదని, యాంకర్ పర్లేదు అని, రష్మీ ఎక్స్పోజింగ్ తప్పిస్తే దేనికి పనికిరాదు అని వల్గర్ గా కామెంట్లు చేస్తున్నారు. దీంతో రష్మీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సుడిగాలి సుధీర్ కు జోడిగా ఫుల్ పాపులర్ అయిన యాంకర్ రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ షో మాత్రమే చేస్తుంది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ను వదిలి సినిమాల వైపు వెళ్ళాడు. సినిమాలతో తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంటున్నారు. ఇక వీళ్ల పెళ్లి గురించి ఎంతవరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వటం లేదు. వీళ్లు నిజంగా పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కాని అభిమానులు మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటే చూడాలనుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి