Sudigali Sudheer : “బలగం” ప్రీమియర్ షోకి వచ్చి హీరోయిన్ అదేపనిగా చూస్తున్న సుడిగాలి సుధీర్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 28 February 2023, 12:00 pm

Sudigali Sudheer : తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉండేది సుడిగాలి సుదీర్. ఈ కామెడీ షో ద్వారా మనోడు తిరుగులేని ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది. జబర్దస్త్ షోలో తన పంచ్ డైలాగులతో పాటు… గెటప్ శీను మరియు ఆటో రాంప్రసాద్ లతో చేసే స్కిట్ లో ఎక్కువ ఎదవ కావడంతో పాటు.. కొట్టించుకోవడం వంటివి చేసి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను సుడిగాలి సుదీర్ ఎంతగానో అలరిస్తాడు.

balagam premiere show in priyadarshi and kavya kalyanram on sudigali sudheer

balagam premiere show in priyadarshi and kavya kalyanram on sudigali sudheer

ఇక జబర్దస్త్ షో మాత్రమే కాకుండా పలు ఓటిటి లలో హోస్ట్ గా కూడా రాణిస్తున్నాడు. హీరోగా గత కొన్ని సంవత్సరాలు నుండి పలు సినిమాలు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం సుడిగాలి సుధీర్ నటించిన “గాల్లోడు” సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రీతిగా ఎంతో పాపులారిటీ సంపాదించిన… సుధీర్ పలు సినిమా వేడుకలకు కూడా వస్తున్నాడు.

Sudigali Sudheer Looks Towards Kavya Kalyanram At Balagam Movie Special  Premiere | Tupaki - YouTube

కాగా తాజాగా జబర్దస్త్ షోలో తనకు లైఫ్ ఇచ్చిన టీం లీడర్ వేణు ఇటీవల “బలగం” సినిమాతో దర్శకుడిగా మారడం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోకీ వచ్చిన సుధీర్… “బలగం” హీరోయిన్ ని అదే పనిగా చూస్తూ వీడియోలో చిక్కాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే షోకి హీరో ప్రియదర్శి తో పాటు దిల్ రాజు.. వెన్నెల కిషోర్, సిద్దు జొన్నలగడ్డ, బిత్తిరి సత్తి, అదిరే అభి ఇంకా పలువురు హాజరయ్యారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp