Kalyan Ram : బాబాయ్ నిప్పురవ్వ.. అబ్బాయ్ నిప్పుతో చెలగాటం.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalyan Ram : బాబాయ్ నిప్పురవ్వ.. అబ్బాయ్ నిప్పుతో చెలగాటం.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..!

Kalyan Ram : నందమూరి హీరో క‌ళ్యాణ్ రామ్‌ లేటెస్ట్ మూవీ సెట్స్ మీద ఉంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రాం నిప్పుతో చెలగాటం ఆడినట్టుగ పోస్టర్ లో అదరగొట్టాడు. ఐతే ఈ పోస్టర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ బాబాయ్ నిప్పు రవ్వ అయితే అబ్బాయి నిప్పుతో నేషనల్ గేం ఆడుతున్నాడని అంటున్నారు. కళ్యాన్ రాం కెరీర్ లో భారీ బడ్జెట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Kalyan Ram : బాబాయ్ నిప్పురవ్వ.. అబ్బాయ్ నిప్పుతో చెలగాటం.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..!

Kalyan Ram : నందమూరి హీరో క‌ళ్యాణ్ రామ్‌ లేటెస్ట్ మూవీ సెట్స్ మీద ఉంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రాం నిప్పుతో చెలగాటం ఆడినట్టుగ పోస్టర్ లో అదరగొట్టాడు. ఐతే ఈ పోస్టర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ బాబాయ్ నిప్పు రవ్వ అయితే అబ్బాయి నిప్పుతో నేషనల్ గేం ఆడుతున్నాడని అంటున్నారు.

కళ్యాన్ రాం కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. విజయశాంతి కూడా ఈ సినిమా ప్రధాన అంశాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక కళ్యాణ్ రాం బర్త్ డే సందర్భంగా వదిలిన పోస్టర్ లో ఓ పక్క చుట్టూ విలన్లు.. మరోక్క ఫైర్ ఈ రెండ్టినీ ఏమాత్రం లెక్క చేయకుండ కళ్యాణ్ రాం క్రేజీ లుక్స్ తో కనిపిస్తున్నారు.

Kalyan Ram క‌ళ్యాణ్ రామ్‌ ఎఫర్ట్ పెడతాడంతే

నందమూరి హీరోగా క‌ళ్యాణ్ రామ్‌ ప్రతి సినిమాకు తన పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడతాడు. ఐతే ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ హీరోకి మాత్రం మంచి మార్కులు పడతాయి. రీసెంట్ ఆ డెవిల్ సినిమాతో వచ్చిన కళ్యాణ్ రాం ఆ సినిమాలో కూడా తన మార్క్ నటనతో మెప్పించారు.

Kalyan Ram బాబాయ్ నిప్పురవ్వ అబ్బాయ్ నిప్పుతో చెలగాటం నందమూరి హీరో అనిపించుకున్నాడుగా

Kalyan Ram : బాబాయ్ నిప్పురవ్వ.. అబ్బాయ్ నిప్పుతో చెలగాటం.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..!

ఇక రాబోతున్నక‌ళ్యాణ్ రామ్‌ 21వ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. సినిమా పోస్టర్ చూస్తుంటేనే క‌ళ్యాణ్ రామ్‌ ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అనిపిస్తుంది. కళ్యాణ్ రాం కూడా ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నాడని తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది