Balakrishna beat the young heroes
Balakrishna : ‘ అఖండ ‘ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలయ్య వరుస సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు. ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ హీరోలకు గట్టి పోటీ చేస్తున్నాడు. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య అంటే ఏంటో నిరూపించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో బాలకృష్ణ ఎప్పుడు చూడని విధంగా కొత్తగా కనిపించాడు. సినిమా టీజర్ ఇలా ఉంటే ఇక సినిమా వేరే లెవెల్లో ఉండేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడని తెలుస్తుంది. సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేసిన 8 నెలల్లోనే బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో దసరాకి రాబోతున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వనేలేదు వెంటనే ఎన్బికె 109 సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ సినిమాను బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా నుంచి వచ్చిన ప్రీ పోస్టర్ కూడా సూపర్ గా అనిపించింది. ఎన్.బి.కె 109 సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
Balakrishna beat the young heroes
సినిమా పూర్తి కాకముందే మరో సినిమా చేస్తున్నాడు. ఇలా నటసింహం బాలయ్య యువ హీరోలకు ఈక్వల్ గా వారికి పోటీ ఇచ్చేంతగా సినిమాలు చేస్తున్నాడని చెప్పొచ్చు. భగవంత్ కేసరి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఎన్బికె 109 సినిమా అనుకున్న విధంగా సెట్స్ మీదకు వెళితే 2024 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా బాలకృష్ణ ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. బాలయ్యనా మజాకానా అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.