Pragya jaiswal : ప్యాంట్ విప్పేసి మరీ చూపిస్తోన్న బాలయ్య హీరోయిన్ .. బాలయ్య ఈ ఫోటో చూస్తే ఏమైపోతాడో !

Authored By aruna | The Telugu News | Published on: May 21, 2023, 9:00 pm

Pragya jaiswal : టాలీవుడ్ లో వరుణ్ తేజ్ నటించిన ‘ కంచె ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాతో అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తరువాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. అందం, అభినయం ఉండి కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. సక్సెస్ లేక రేసులో వెనకపడిపోయింది. ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్న హీరోయిన్స్ కే మైలేజ్ ఉంటుంది. వరుస పరాజయాలతో ప్రగ్యా కెరీర్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. డైరెక్టర్ బోయపాటి శ్రీను జయ జానకీ నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.

ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘ ఆచారి అమెరికా యాత్ర ‘ సినిమా చేసింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సమయంలో ఆమెకు అఖండ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయినా కానీ ప్రగ్యాకి అంతగా అవకాశాలు రావడం లేదు. తర్వాత మోహన్ బాబు ‘ సన్ ఆఫ్ ఇండియా ‘ సినిమాలో నటించింది. ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికి తెలియదు. ఈ సినిమాలో ప్రగ్యా నటించిన విషయం ఎవరికి తెలియదు.

Balakrishna heroin Pragya jaiswal latest pics

Balakrishna heroin Pragya jaiswal latest pics

ఆ తర్వాత ప్రగ్యాకి మరో సినిమా ఆఫర్ వచ్చినట్లు సమాచారం అయితే లేదు. దీంతో అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత మొదలుపెట్టింది. తాజాగా బోల్డ్ ఫోటోషూట్ చేసింది. ప్యాంట్ విప్పేసి మరీ లోదుస్తులు కనిపించేలా ప్రగ్వా పోజ్ లిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రగ్యా ఫోటోలు చూసి కుర్రాళ్ళు ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్న ప్రగ్యకి టాలీవుడ్ డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp