Home » Entertainment » Balakrishna Should Be Shocked If He Knows The Conditions Given By Sr Ntr
Entertainment

Sr NTR – Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్ పెట్టిన కండిషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Authored By
aruna
The Telugu News | Published on: August 17, 2022, 12:00 pm
Advertisement

Sr NTR – Balakrishna : నందమూరి బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎటువంటి మూవీస్ చేయాలో తండ్రి ఎన్టీఆర్ సూచించేవారట. కొన్ని సార్లు సలహాలు కూడా ఇచ్చేవారట.తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి యాక్టర్ ఉన్నారు..వారిలో ఎంత మంచి నటులు ఉన్నారనేది సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా తెలుసు.అందుకే మంగమ్మగారి మనవడు సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్ బాలకృష్ణకు మూడు కండిషన్స్ పెట్టాడట..ఇవి ఉంటేనే సినిమా చేయు లేకపోతే అవసరం లేదని అన్నారట..

Advertisement

Sr NTR – Balakrishna : కండిషన్సే సినిమాను నెలబెట్టాయ్..

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా ‘మంగమ్మ గారి మనవడు’ మూవీ అప్పట్లో బాగానే ఆడింది.మంచి పేరు తెచ్చుకుంది.ఈ సినిమాలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించగా అలనాటి హీరోయిన్ భానుమతి గారు మంగమ్మ పాత్రను పోషించారు.ఆ పాత్రకి ఆమె నిజం గానే ప్రాణం పోశారు.ఆమె తప్ప మరెవ్వరిని ఆ పాత్రలో ప్రేక్షకులు ఉహించుకోలేనంతగా నటించి మెప్పించారు.

Balakrishna should be shocked if he knows the conditions given by Sr NTR

Advertisement

నిజానికి ఇది ఒక రీమేక్ సినిమా. మ‌న్ మాస‌నై అనే తమిళ సినిమాను తెలుగు లో మంగమ్మ గారి మనవడుగా రీమేక్ చేసారు.ఈ సినిమాలో మంగమ్మ పాత్రలో భానుమతి గారే నటించాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు.ఆమె ఒప్పుకుంటేనే ఈ సినిమా తీయాలని, లేకుంటే ఈ సినిమానే తీయొద్దంటూ ముందే చెప్పేసారట.ఆయనే స్వయంగా భానుమతి గారికి ఫోన్ చేసి విషయం అడిగారు. ఎన్టీఆర్ చెప్పడంతో భానుమతి కూడా ఈ సినిమాలో మంగమ్మ పాత్రలో నటించడానికి ఓకే చెప్పారు.ఇక ఎన్టీఆర్ బాలయ్యకు 3 షరతులు విధించారట.

తండ్రి విధించిన ఈ షరతులన్నటికి బాలయ్య ఒప్పుకుని ఈ సినిమాలో నటించారు.అంతేకాదు షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన తండ్రి చెప్పినట్లే నడుచుకున్నారు.డిసిప్లిన్ విషయంలో ఎన్టీఆర్ చాలా సీరియస్‌గా ఉంటారు.ఇదే విషయాన్ని తన పిల్లలకు చెప్పేవారట..అందుకే వారి వారసులకు కూడా అలవాటుగా మారిపోయింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి