Pawan Kalyan :పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ దేవుడు అంటూ తెగ పొగడ్తలతో ముంచెత్తడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఆయన్ను బండ్ల గణేష్ పొగిడినందుకు గాను ప్రతిఫలంగా గబ్బర్ సింగ్ వంటి సినిమాను బండ్ల గణేష్ కు దక్కింది. ఆ తర్వాత కూడా బండ్ల గణేష్ ను చేరదీసి తన వద్ద ఉండనిచ్చాడు. ఒకానొక సమయంలో బండ్ల గణేష్ ఒక ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పవన్ కళ్యాణ్ ను చాలా మోసం చేశాడట. ఆ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా వెళ్లడించాడు. తాను పవన్ ను మోసం చేసినా కూడా ఆయన నన్ను మళ్లీ నమ్మాడు అన్నాడు.
తాను మోసం చేసిన విషయాన్ని చెప్పిన బండ్ల గణేష్ తనకు మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు అందరికి కూడా పవన్ కళ్యాణ్ దేవుడు అనేది బండ్ల గణేష్ మాట. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ దూరం అయ్యాడు. బండ్ల గణేష్ ను స్వయంగా త్రివిక్రమ్ దూరం ఉంచుతున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య త్రివిక్రమ్ ఉన్నాడనే విషయం భీమ్లా నాయక్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో క్లారిటీ వచ్చింది.
పవన్ తో మళ్లీ చేరువ అయ్యేందుకు బండ్లన్న తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్స్ చేస్తున్నాడు. గతంలో భూమి విషయంలో మోసం చేస్తేనే మళ్లీ దగ్గరకు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి కూడా మళ్లీ తనను తన తప్పులను క్షమించి దగ్గరకు తీసుకుంటాడనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ను పవన్ అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వారు అంతా కూడా పవన్ తప్పకుండా బండ్ల ను క్షమించాలని కోరుకుంటున్నారు. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
This website uses cookies.