
before marriage Rajamouli has a love with her
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అపజయం అనేది ఎరుగని దర్శకుడిగా రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. దీంతో ఆయన గురించి ఏ చిన్న న్యూస్ వచ్చిన అది వెంటనే వైరల్ అవుతుంది. అభిమానులు కూడా క్షణాల్లో ఆ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రాజమౌళి గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి సినిమాల పరంగా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో ఫ్యామిలీ పరంగా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
రమాను పెళ్లి చేసుకున్న రాజమౌళి బిడ్డలను కనకున్నా ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు. అయితే రాజమౌళి చదువుకునే రోజుల్లో ఒక హీరోయిన్ ని ప్రేమించాడని, ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, కానీ ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపోవడంతో ఆమె మీద ఆశలు వదులుకొని తన ప్రేమను తనలోనే దాచుకున్నాడట. ఆ టైంలోనే రమ పరిచయం అవడంతో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకుంటున్నారు.
before marriage Rajamouli has a love with her
ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్ త్రిల్లర్ తో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఉంది. త్వరలోనే మహేష్ బాబు కూడా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోబోతున్నాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ అవార్డు తెచ్చిన రాజమౌళి మహేష్ బాబు తో చేయనున్న సినిమాకి ఎటువంటి అవార్డ్స్ తీసుకొస్తాడో చూడా
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.