bhanu sree shocking comments on her career starting days
Bhanu Sree : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ టూలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన భానుశ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్ట్రెస్‌గా భాను శ్రీ రాణిస్తోంది. ‘బిగ్ బాస్’ ద్వారా తన పాపులారిటీని ఇంకా పెంచేసుకున్న ఈ భామ.. తాజగా తాను సినీ ఆఫర్స్ కోసం పడ్డ కష్టాలను వివరించింది. ఈ క్రమంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి వివరించింది.‘ఏడు చేపల కథ’ సినిమాతో భాను శ్రీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇకపోతే ఈ సుందరి ‘జబర్దస్త్’ కార్యక్రమంతో పాటు మరి కొన్ని కార్యక్రమాల్లో మెరుస్తుంటుంది. పలు సినీ ఫంక్షన్స్, ఈవెంట్స్‌లోనూ భాను శ్రీ యాంకరింగ్ చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ భామ తన గ్లామరస్ ఫొటోస్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది కూడా. భాను శ్రీ ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నది.అయితే, ఈ సుందరికి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో పాత్ర వెండితెరపై పడలేదని చెప్పొచ్చు.తాను సినిమాల్లోకి రావాలని వరంగల్ నుంచి ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది భాను శ్రీ.
bhanu sree shocking comments on her career starting days
అలా తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో చాలా ఇబ్బందులు పడ్డానని భాను శ్రీ పేర్కొంది. ఆ టైంలో తనకు తన బాయ్ ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశాడని వివరించింది. ఇకపోతే తను సినిమా అవకాశాల కోసం వెతికే సమయంలో డబ్బులు సంపాదించుకునేందుకుగాను జ్యూస్ సెంటర్ నడుపుకున్నానని చెప్పింది భానుశ్రీ.ఇక ఆ టైంలో నైట్ టైమ్స్‌లో కూడా జ్యూస్ సెంటర్స్ నడిపిన ప్రాంతాల్లోనే పడుకున్నానని తెలిపింది. మొత్తంగా చాలా కష్టాలు పడి సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక మంచి అవకాశం వస్తుందా అని వేచి చూశానని తెలిపింది భానుశ్రీ. ప్రజెంట్ ఈ హాట్ భామ యాంకరింగ్ ప్లస్ పలు ఈవెంట్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.