
big breaking news about Avatar 2 Movie
Avatar 2 Movie : అవతార్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని జేమ్స్ కెమెరూన్ అద్భుతంగా తీశాడు. అవతార్ కు సీక్వెల్ గా అవతార్ 2 భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అవతార్ కు సీక్వెల్ గా ఈ సినిమాను అవతార్ ద వే ఆఫ్ వాటర్ పేరుతో డిసెంబర్ 16న భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యపరుస్తుంది.
నవంబర్ చివరి వారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్కు 1400 రేట్ ని ఖరారు చేశారు. దీంతో అక్కడ రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అవతార్ 2 టికెట్ 350 గా మాత్రమే నిర్ణయించడం విశేషం. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అవతార్ కు రికార్డ్ స్థాయిలో క్రేజ్ కొనసాగుతుంది. కానీ టికెట్లకు మాత్రం ఆ స్థాయిలో డిమాండ్ లేదు. అవతార్ 2 తర్వాత తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్
big breaking news about Avatar 2 Movie
చేయాలని ప్లాన్ చేసుకుంటున్న చాలామంది మేకర్స్ సినిమా ట్రైలర్ తో తమ సినిమాల పబ్లిసిటీ కంటే ని యాడ్ చేసి థియేటర్లకు వదులుతున్నారు. ఈ మూవీ క్రేజ్ ని తమ సినిమాలకు గ్రాబ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్యూ అండ్ యుఎఫ్ సంస్థలు తెలుగు సినిమాలో పబ్లిసిటీ కంటెంట్కు భారీగా డిమాండ్ చేస్తున్నారట. అవతార్ 2 తో పుష్ప టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. పుష్ప 2 లాగానే నిఖిల్ 18 పేజెస్, రవితేజ ధమాకా కూడా అవతార్ 2 తో టచ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నా.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.