Avatar 2 Movie : అవతార్ 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Avatar 2 Movie : అవతార్ 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ !

Avatar 2 Movie : అవతార్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని జేమ్స్ కెమెరూన్ అద్భుతంగా తీశాడు. అవతార్ కు సీక్వెల్ గా అవతార్ 2 భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అవతార్ కు సీక్వెల్ గా ఈ సినిమాను అవతార్ ద వే ఆఫ్ వాటర్ పేరుతో డిసెంబర్ 16న భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 December 2022,5:00 pm

Avatar 2 Movie : అవతార్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని జేమ్స్ కెమెరూన్ అద్భుతంగా తీశాడు. అవతార్ కు సీక్వెల్ గా అవతార్ 2 భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అవతార్ కు సీక్వెల్ గా ఈ సినిమాను అవతార్ ద వే ఆఫ్ వాటర్ పేరుతో డిసెంబర్ 16న భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యపరుస్తుంది.

నవంబర్ చివరి వారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్కు 1400 రేట్ ని ఖరారు చేశారు. దీంతో అక్కడ రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అవతార్ 2 టికెట్ 350 గా మాత్రమే నిర్ణయించడం విశేషం. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అవతార్ కు రికార్డ్ స్థాయిలో క్రేజ్ కొనసాగుతుంది. కానీ టికెట్లకు మాత్రం ఆ స్థాయిలో డిమాండ్ లేదు. అవతార్ 2 తర్వాత తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్

big breaking news about Avatar 2 Movie

big breaking news about Avatar 2 Movie

చేయాలని ప్లాన్ చేసుకుంటున్న చాలామంది మేకర్స్ సినిమా ట్రైలర్ తో తమ సినిమాల పబ్లిసిటీ కంటే ని యాడ్ చేసి థియేటర్లకు వదులుతున్నారు. ఈ మూవీ క్రేజ్ ని తమ సినిమాలకు గ్రాబ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్యూ అండ్ యుఎఫ్ సంస్థలు తెలుగు సినిమాలో పబ్లిసిటీ కంటెంట్కు భారీగా డిమాండ్ చేస్తున్నారట. అవతార్ 2 తో పుష్ప టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. పుష్ప 2 లాగానే నిఖిల్ 18 పేజెస్, రవితేజ ధమాకా కూడా అవతార్ 2 తో టచ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నా.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది