Bigg Boss 5 Telugu 4th Week Nominations List
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో మూడు వారాలు గడిచాయి. ఇప్పటికి ముగ్గురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమ ఎలిమినేట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మూడో కంటెస్టెంటుగా లహరి బయటకు వచ్చింది. లహరి ఎలిమినేషన్ జనాలకు ముందే తెలిసిపోయింది. కానీ బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లకు మాత్రం అది షాకింగ్. ఎందుకంటే అంత ఆరోపణలు చేసిన ప్రియ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివరకు లహరి బయటకు వచ్చేసింది.
Bigg Boss 5 Telugu 4th Week Nominations List
అదేంటి? అంటూ అందరూ తెల్లమొహం వేసేశారు. రవి నోట వెంట మాట రాలేదు. లోబో అంచనాలు తప్పు అయ్యాయని చెప్పుకొచ్చింది లహరి. అలా మొత్తానికి లహరి ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు వాస్తవాన్ని తెలుసుకుంటారేమో. లోపల జరిగేది.. వారు ఊహించుకునేది వేరు. బయట జనాలు అనుకుంటుంది వేరు అని తెలుసుకుంటారు. అలా మొత్తానికి మూడు వారాలు పూర్తయ్యాయి. ఈ వారంలో రవి ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది.
Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Telugu
అయితే ఈ నాల్గో వారంలో నామినేషన్ల రచ్చ మామూలుగా ఉండబోవడం లేదు. ఈ మేరకు అదిరిపోయే లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. నేడు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. నామినేట్ అయిన సభ్యుల లిస్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది. షన్ను, ప్రియాంక, శ్రీరామచంద్ర, శ్వేతా వర్మ, హమీద, విశ్వ, మానస్ ఇలా ఏడుగురు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ లెక్కన ఈ సారి శ్వేతా వర్మ, హమీదల్లోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేట్టు కనిపిస్తోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.