Home » Entertainment » Bigg Boss Beauty Ashu Reddy Shares Bathtub Pics
Entertainment

Ashu Reddy : ప్రైవేట్ ఫోటో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. బాత్ టబ్బులో అషూ రెడ్డి

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 29, 2021, 7:00 am
Advertisement

Ashu Reddy : సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అషూ రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీంత ఆమె మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటికొచ్చాక.. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారి అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అంతేకాకుండా యాంకర్‌గా, నటిగా టీవీ ప్రోగ్రామ్స్‌లో సందడి చేస్తుంది.

Advertisement

bigg boss beauty ashu reddy shares bathtub pics

అంతేకాకుండా తన హాట్‌ ఫొటోలతో కూడా అభిమానుల్లో సెగలు రేపుతోంది. అయితే కొన్ని సార్లు ఆమె చేసిన ఫొటోలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ పార్ట్‌లో పవన్ కల్యాణ్ పచ్చబొట్టు గురించి ఆమె ప్రస్తావించడంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే అషు రెడ్డి మాత్రం చిన్నప్పటి నుంచి తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చింది.

Advertisement

Ashu Reddy బాత్ టబ్బులో అషూ రెడ్డి

ashu reddy beatiful photos in social media

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారింది. బాత్ టబ్‌లో పడుకున్న ఈ బ్యూటీ.. హ్యాంగ్ అవుట్ అయ్యేందుకు ఇంతకన్నా బెటర్ ప్లేస్ ఉంటుందా..? అని ప్రశ్నించింది. దీంతో నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ ప్లేస్ అని ఒకరంటే.. ట్యాప్ ఆన్ చేయడం మర్చిపోయావు అంటూ మరోకరు కామెంట్ చేస్తున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి