Today horoscope : అక్టోబ‌ర్ 29 2021 శుక్రవారం మీ రాశిఫ‌లాలు

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ధనలాభాలు ఆకస్మికంగా వస్తాయి. గృహంలో కొత్త వస్తువలు కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు మంచి కాలం. వైవాహికంగా మంచి రోజు. శ్రీ కామాక్షీ దేవతారాధన చేయాలి. వృషభరాశి ఫలాలు :
ఈరోజు మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు లేదా ఉద్యోగార్థులు చేసే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషం నిండి ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక ధననష్టం. కానీ సాయంత్రం కల్లా దీన్ని అధిగమిస్తారు. ఇష్టమైన వారి కలయిక సూచిస్తుంది. వైవాహికంగా ఆనందంగా ఉంటారు. శ్రీ కృష్ణాష్టకం చదువుకోండి.

today horoscope in telugu

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఆనందం కోసం ప్రయత్నిస్తారు.
వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టమైన వారితో కఠినంగా మాట్లాడకండి భవిష్యత్‌లో ఇబ్బందులు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకండి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు. కొన్ని పనుల వల్ల దుఃఖం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీస్‌లో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారులకు ఆకస్మిక ధననష్టం. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం.

సింహరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆఫీస్‌లో పక్కవారితో ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో వ్యయప్రయాసలు ఉంటాయి. మానసిక ఆందోళనలు. సంతానం కోసం కష్టపడుతారు. వైవాహికంగా పర్వాలేదు. విద్యార్థులకు శ్రమతో కూడుకున్న రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు ఓపికతో వ్యవహారించాల్సిన రోజు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
ఆఫీస్‌లో వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టమైనవారి నుంచి శుభవార్తాలు వింటారు.
వ్యాపారంలో నష్టాలు. అనవసర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు మంచి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరధన చేయండి.

తులరాశి ఫలాలు : ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. మీరు అవసరం కోసం చేసే రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని మీరు అధిగమిస్తారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. వైవాహింకగా బాగుంటుంది. శ్రీ పద్మావతి దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు రావచ్చు. బంధవులతో స్నేహితులతో విరోధాలు ఏర్పడుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళన. విద్యార్థులు ప్రయత్నలోపం లేకుండా చదువుకోవాలి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ కాలభైరావాష్టకం చదువుకోండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్‌లు, కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. అనుకోని సమస్యలు రావచ్చు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. తీర్థ యాత్రలకు ప్లాన్‌ చేస్తారు. ఈరాశి స్త్రీలు మాత్రం ఆనందాన్ని పొందుతారు.విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. నవగ్రహాల దగ్గర దీపం పెట్టండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసర విషయాలు చర్చించి ఆందోళన పర్చకండి. స్థిరాస్తులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. షేర్‌ మార్కెట్‌కు దూరంగా ఉండండి నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. ఆఫీస్‌లో అనవసర పనులకు దూరంగా ఉండటం మంచిది. వైవాహికంగా సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Daily horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్వల్ప అనారోగ్య సూచనలు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సంబంధ విషయాలు నిర్వహిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వైవాహికంగా మంచిగా ఉంటుంది. శ్రీరామ నామాన్ని జపించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆఫీస్‌లో స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈరోజు అప్పులు బాధలు తీరుతాయి. విద్యార్తులు శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

Recent Posts

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

26 minutes ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

9 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

10 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

11 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

13 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

14 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

15 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

16 hours ago