Ashu reddy : దుబాయ్‌కి చెక్కేస్తోన్న అషూ రెడ్డి.. అసలు కారణం ఏంటో మరి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu reddy : దుబాయ్‌కి చెక్కేస్తోన్న అషూ రెడ్డి.. అసలు కారణం ఏంటో మరి!

Ashu reddy  : సోషల్ మీడియా కారణంగా చాలా తక్కువగా కాలంలో.. కొందరు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో అషూ రెడ్డికి ఒకరు. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకన్న ఈ బ్యూటీ..తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీంతో ఆమె మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అషూ రెడ్డిని ఆమె అభిమానులు జూనియర్ సమంతగా పిలుచుకుంటారు. ఇప్పుడు పలు షోలకు యాంకర్‌గానే, కొన్ని సినిమాల్లో కూడా చేస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :5 November 2021,3:40 pm

Ashu reddy  : సోషల్ మీడియా కారణంగా చాలా తక్కువగా కాలంలో.. కొందరు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో అషూ రెడ్డికి ఒకరు. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకన్న ఈ బ్యూటీ..తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీంతో ఆమె మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అషూ రెడ్డిని ఆమె అభిమానులు జూనియర్ సమంతగా పిలుచుకుంటారు. ఇప్పుడు పలు షోలకు యాంకర్‌గానే, కొన్ని సినిమాల్లో కూడా చేస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.

bigg boss beauty ashu reddy went to dubai post viral

bigg boss beauty ashu reddy went to dubai post viral

ఇటీవల ఆమె చేస్తున్న కొన్ని పోస్టులు చూసిన నెటిజన్లు.. ఈ బ్యూటీ హద్దులు దాటేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల షర్ట్ బటన్స్ విప్పేసి అషూ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటో తెగ వైరల్‌గా మారింది. ఎద అందాలు కనిపించేలా షేర్ చేసిన ఈ ఫొటో తెగ వైరల్ అయింది. అయితే ఈ భామ ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నట్టుగా ఓ పోస్ట్ చేసింది. ‘దుబాయ్ పిలుస్తుంది.. బై హైదరాబాద్ ’ అని పేర్కొంది. అయితే ఎందుకు వెళ్తున్నానని మాత్రం చెప్పలేదు.

 Ashu reddy  : దుబాయ్‌లో అషూ రెడ్డి

bigg boss beauty ashu reddy went to dubai post viral

bigg boss beauty ashu reddy went to dubai post viral

బిజినెస్ క్లాస్‌లో ఫుల్ లగ్జరీగా దుబాయ్ వెళ్లిన ఈ భామ.. తన జర్నీకి సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. తాను ఒంటరిగా దుబాయ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే తాను ఎందుకు వెతళ్తున్నాననే దానిపై మాత్రం ఈ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె అభిమానులు.. ఉన్నట్టుండి అషూ దుబాయ్ ఎందుకు వెళ్లిందని ఆలోచిస్తున్నారు. అయితే ఏదైనా ఈవెంట్ కోసమైతే.. ఆమెతో మరికొంత మంది ఉండేవారని అంటున్నారు. కొందరైతే ఏదో పర్సనల్ పని మీద దుబాయ్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. మరి చూడాలి.. అషూ రెడ్డి దుబాయ్‌కు ఎందుకు వెళ్లిందో.?

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది