Bigg Boss Devi : తన ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ దివి.. కుర్రాళ్లకు పండగే..!
Biggboss Divi : యాక్టర్ కమ్ మోడల్ దివి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేస్తోంది.తన అందం, గ్లామర్‌తో నానా హంగామా మొదలెట్టింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు ఈ అమ్మడు చాలా ట్రై చేస్తోంది. ప్రస్తుతం అవకాశాల కోసం తన వంతూ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దివి హైదరాబాద్ అమ్మాయి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది. జూబ్లీ పబ్లిక్ స్కూల్లో పదోతరగతి వరకు చదివిన ఈ బ్యూటీ.. నారాయణమ్మ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. చదువు […]
Biggboss Divi : యాక్టర్ కమ్ మోడల్ దివి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేస్తోంది.తన అందం, గ్లామర్‌తో నానా హంగామా మొదలెట్టింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు ఈ అమ్మడు చాలా ట్రై చేస్తోంది. ప్రస్తుతం అవకాశాల కోసం తన వంతూ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దివి హైదరాబాద్ అమ్మాయి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది. జూబ్లీ పబ్లిక్ స్కూల్లో పదోతరగతి వరకు చదివిన ఈ బ్యూటీ..
నారాయణమ్మ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. చదువు అనంతరం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించింది. అంతేకాకుండా ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఒక సినిమా, దర్శకుడు మొహర్ రమేశ్ దర్శకత్వంలో మరోసినిమా చేస్తోంది.
ఇక బిగ్ బాస్ సీజన్ -4లో చేసిన దివి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దివి.. తన లేటెస్ట్ పిక్స్ అప్డేట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తాజా బ్లూ కలర్ డ్రెస్సులో తన గ్లామర్ షో చేసింది దివి. బరువైన తన అందాలను మోయలేకపోతున్నానంటూ తన ఎక్స్‌ప్రెషన్ పెట్టింది.కలువపూల రేకుల వంటి కళ్లతో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది.