Bigg Boss Divi : వైరల్ పిక్స్.. ప్యాంట్ వేసుకోవడం మరిచిన దివి

Authored By Cinema Desk | The Telugu News | Updated on: June 3, 2021, 3:15 pm

Bigg Boss Divi : బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల విందుకు అందరూ ఫిదా అవుతున్నారు. బిగ్ బాస్ ఇంట్లో దివి చేసిన ఎక్స్ పోజింగ్, నడుము, నాభి అందాల ప్రదర్శనకు అందరూ షాక్ అయ్యారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్‌తో దివికి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పుడు దివి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

Bigg Boss Divi latest photoshoot

Bigg Boss Divi latest photoshoot

క్యాబ్ స్టోరీస్ అనే సినిమాతో దివి ఓటీటీ ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీతో దివి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె అందాలకు, నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అన్నట్టుగా వెరైటీ ఫోటో షూట్లను చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇందులో ఆమె ప్యాంట్ వేసుకోకుండా తొడల అందాలను ప్రదర్శించింది.

షర్ట్ మాత్రమే ధరించి ప్యాంట్‌ను వదిలేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఇలా దివి చేసే అందాల ప్రదర్శన పీక్స్‌కు చేరుతోంది. ఇక దివికి కూడా ఆఫర్లు అదే స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్‌లో అదిరిపోయే పాత్రలో కనిపించేందుకు సిద్దంగా ఉంది.

మ‌రిన్ని ఫోటోస్ కోసం ఈ కింద ఉన్న Next Button  క్లిక్ చేయండి

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp