Bigg Boss Harika : బిగ్ బాస్ బ్యూటీ మైండ్ బ్లాక్ చేస్తుందిగా.. కేక పెట్టిస్తున్న క్యూట్ లుక్స్
Bigg Boss Harika : యూట్యూబ్ ఛానెల్‌తో ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ దేత్తడి హారిక. యూట్యూబ్ ద్వారా ‘బిగ్ బాస్ 4’లో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనూ హారిక తనదైన శైలిలో గేమ్స్ లో పార్టిసీపేట్ చేసింది. ఇక అక్కడి నుండి సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. గతంలో కొంత ట్రెడిషనల్ గా కనిపించినా.. ప్రస్తుతం గ్లామర్ షోకు తెరలేపింది. గత కొద్ది రోజులుగా దేత్తడి హారిక నెటిజన్లకు ఊరిరాడకుండా గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే..
ట్రెండీ వేర్ లోనూ అదరగొడుతోంది. రోజురోజుకు తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాలో ఒకటిన్నర మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హారిక. అసలు అలేఖ్య హారిక అయినా కూడా ముద్దుపేరు మాత్రం దేత్తడి హారికనే. అందరికీ ఇలాగే పరిచయం అయింది.. పేరు కూడా సంపాదించుకుంటుంది హారిక. తెలంగాణ యాసలో చేసే హారిక వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. యూ ట్యూబ్‌లో అదిరిపోయే గ్లామర్ షో చేసి స్పెషల్ ఫోలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ సీజన్ 4కి ఎంట్రీ ఇవ్వక ముందే ఈమె సెలబ్రిటీ.. ఇచ్చాక రేంజ్ మరింత పెరిగిపోయింది.

Bigg Boss Harika mesmarizing show
Bigg Boss Harika : హారిక అదరగొట్టింది…
చదువులు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా కొన్ని రోజులు చేసింది హారిక.య్యూటూబ్ సెన్సేషన్ దేత్తడి హారిక గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గనంటోంది. అందచందాలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. ఈ అమ్మడు తాజాగా తన అందచందాలు ఆరబోస్తూ కేక పెట్టిస్తుంది. ప్రస్తుతం హారిక అందచందాలుకేక పెట్టిస్తున్నాయి. ఈ అమ్మడి మైండ్ బ్లోయింగ్ లుక్స్ మతులు పోగొడుతున్నాయి. ప్రస్తుతం హారిక క్యూట్ పిక్స్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి.