Bigg Boss Inaya Sultana who revealed their good fortune
Bigg Boss Inaya Sultana : తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇనాయా ఎలిమినేషన్ కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇండస్ట్రీ కష్టాల గురుంచి ఓ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఇనాయా ఏమంది అంటే…”రంగుల ప్రపంచంలో అవకాశాలు కోసం ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. ఎప్పుడూ కూడా నా ధ్యాస మొత్తం సినిమా సెట్ ..షూటింగ్ లో పాల్గొనాలి. ఈ క్రమంలో అవకాశం వచ్చిన ప్రతిసారి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరితో మాట్లాడేదాన్ని. అలా మాట్లాడటంతో సెట్ లో వర్కర్స్ సైతం చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరితో కలిసి పోవడం నాకు అలవాటు.
సినిమా ఇండస్ట్రీ అంటే ఫస్ట్ అలా ఉంటుంది అలా ఉంటుంది అని భయపెట్టారు. కానీ నటన మీద ప్రేమతో అన్నింటికి తెగించి వచ్చాను.ఒకప్పుడు నన్ను వెనక్కి లాగాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ మెసేజ్ లు పెడుతున్నారు. ఆఫర్ ల విషయంలో కరాకాండగా ఉండేదాన్ని. ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఆ రీతిలో మొహం మీద చెప్పేసేదాన్ని. ఇంకోటి చేయాలంటే మాత్రం కచ్చితంగా నో చెప్పేదాన్ని. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒకటి రెండు మూడు ఆఫీసులలో కమిట్మెంట్ కూడా అడిగారు. నేను నో చెప్పి వెళ్ళిపోయా. అవకాశాల కోసం నేను ఆ రీతిగా వ్యవహరించేదాన్ని… ముఖం మీద చెప్పేదాన్ని. అయితే వాళ్ల పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు.
Bigg Boss Inaya Sultana who revealed their good fortune
ఒక్కసారి ఇండస్ట్రీలో కొద్దిగా పేరు ఉన్న హీరో మూవీకి ఆడిషన్స్ కి వెళ్ళాను.సెలెక్ట్ కూడా అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత తొందరగా సెలెక్ట్ చేశారంటే ఏదో ఉంది అని కొద్దిగా డౌటు.. పడుతుండగా వాళ్ళు కమిట్మెంట్.. ప్రస్తావని తీసుకొచ్చేసరికి నేను పక్కకెళ్ళిపోయాను. ఈ రీతిగా నాకు రెండు మూడు సినిమాలకు అనుభవం ఎదురయ్యింది. మరి కొంతమంది నా పర్సనాలిటీ గురించి మాట్లాడే వాళ్లు. హీరోల దాకా ప్రొఫైల్ వెళ్లకుండా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్స్ దగ్గర వరకు మన ప్రొఫైల్ వెళ్లాలంటే మధ్యలో పెద్ద స్టోరీ నడుస్తుంది అంటూ ఇండస్ట్రీలో రాసిక రాజల బాగోతల గురించి ఇనాయా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఇప్పుడు బయట వైరల్ గా మారింది.
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
This website uses cookies.