Samantha : సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే కొరియాకు చికిత్స నిమిత్తం వెళ్ళింది. దాదాపు వారం రోజులు అవుతున్న కూడా ఇప్పటికీ అక్కడే ఉందనే సమాచారం అందుతుంది. మరో వారం రోజుల తర్వాత కానీ కొరియా నుండి సమంత తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆమె నటించిన యశోద సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత హాజరయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే సమంత మేనేజర్ కి నాగ చైతన్య ఫోన్ చేశాడని, సమంత ఆరోగ్యం విషయమై తెలుసుకునే ప్రయత్నం చేశాడని సమాచారం అందుతుంది. గతంలో సమంత మేనేజర్ తో నాగ చైతన్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలతోనే నాగ చైతన్య స్వయంగా సమంత మేనేజర్ కి ఫోన్ చేసి మరి ఆమెను ఆరోగ్యం గురించి మాట్లాడాడట. ఇంకా ఎన్నాళ్లు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని..
ఆమె ఎప్పటి వరకు సినిమాలుకు దూరంగా ఉంటుందనే విషయాలను కూడా మేనేజర్ ను నాగచైతన్య అడిగి తెలుసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అక్కినేని ఫ్యామిలీ వారు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. నాగచైతన్య మరియు సమంత సన్నిహితులుగా విడి పోయారు. అయితే ఇద్దరి మధ్య ప్రస్తుతానికి స్నేహం కానీ ఇంకా వేరే ఇతర రిలేషన్ కానీ లేదు. కనుక సమంత ఆరోగ్యం గురించి నాగ చైతన్య ఫోన్ చేసి ఉండడు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగచైతన్య ఫోన్ చేశాడా లేదా అనేది ఆయనకే తెలియాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.